Friday, 6 November 2026

July 2012

వార్తలు

పోలీసుల అదుపులో ఉన్న సాంబశివరావు పరారీ

విజయవాడ: విజయవాడలోని కొండపల్లి కొండ సమీపంలో పోలీసుల అదుపులో ఉన్న ఉన్మాది సాంబశివరావు పరారయ్యాడు. కాళ్లకు,  చేతులకు బేడీలతో నిందితుడు పరారయ్యాడని అతని ఆచూకీ తెలిస్తే సమీపంలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి చేస్తున్నారు.

సీమాంధ్ర

ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులకు ఎటిఎం ద్వారా పింఛన్‌

శ్రీకాకుళం, జూలై 12 : రిమ్స్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఎఆర్‌టిలో మందుల వాడుతున్న హెచ్‌ఐవి ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులకు ఇకపై ఎటిఎం ద్వారా పింఛన్‌ మంజూరు చేయనున్నట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రామ్మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం…

సీమాంధ్ర

గణాంక అధికారిగా కృష్ణారావు

శ్రీకాకుళం, జూలై 12 : ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న బి.కృష్ణారావుకు పదోన్నతి లభించింది. 8 ఏళ్లుగా ఉప గణాంక అధికారిగా పని చేస్తున్న ఆయనను గణాంక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ…

సీమాంధ్ర

అంతర్రాష్ట్ర ఫుట్‌బాల్‌ పోటీలకు అశ్వినీకుమార్‌ ఎంపిక

శ్రీకాకుళం, జూలై 12 (: అంతర్రాష్ట్ర ‘5ఎ సైడ్‌’ ఫుట్‌బాల్‌ పోటీలకు జిల్లా నుంచి ఎస్‌.అశ్వినీకుమార్‌ రాష్ట్ర జట్టు సభ్యునిగా ఎంపికైనట్లు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఫుట్‌బాల్‌ శిక్షకులు జగన్మోహన్‌రావు తెలిపారు. ఈ పోటీలు హైదరాబాద్‌లో ఈ నెల…

సీమాంధ్ర

104,108 సేవలపై సర్వే 104,108 సేవలపై సర్వే

104,108 సేవలపై సర్వే శ్రీకాకుళం, జూలై 12 (: జిల్లావ్యాప్తంగా 104, 108 వాహనాల వైద్య సేవల పనితీరుపై హైదరాబాద్‌కు చెందిన ఐఎంఆర్‌బి సంస్థ గ్రామాల్లో సర్వే నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పొలాకి మండల పరిధిలోని దీర్గాశిలో ఆ…

సీమాంధ్ర

రసాయన పరిశ్రమలపై విచారణ

శ్రీకాకుళం, జూలై 12 (: జిల్లాలోని రసాయన పరిశ్రమలు పర్యావరణాన్ని గ్రీన్‌బెల్టు విధానానికి తూట్లు పొడుస్తున్నాయి. దీనిపై స్థానికుల నుంచి వ్యతిరేకతతో పాటు పలు పత్రికల్లో కథనాలు వస్తుండడంతో జిల్లాకు నూతనంగావచ్చిన కలెక్టర్‌ సౌరబ్‌గౌర్‌ స్పందించారు. జిల్లాలో ఉన్న…

సీమాంధ్ర

షెట్టర్ల కుంభకోణంపై మరింత లోతుగా అన్వేషణ

శ్రీకాకుళం, జూలై 12 (: వంశధార షెట్టర్ల కుంభకోణంలో విశాఖ సిఐడి అధికారుల బృందం మరింత లోతుగా అన్వేషణ చేస్తోంది. మరోవారం రోజుల పాటు వంశధార డివిజన్‌ కార్యాలయంలోనే తిష్ట వేసి లోతుగా వివరాల సేకరణపై దృష్టి పెట్టింది.…

జిల్లా వార్తలు

మంత్రి పొన్నాలను నిలదీసిన ప్రజలు

వరంగల్‌ : ఏటూరు నాగారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ప్రజలు నిలదీశారు. రోయ్యాల, చెల్సాలలో పలు గ్రామల్లో పొన్నాల పర్యటించారు. ఈ సందర్భగా తాగు నీరు, వైద్య సౌకర్యలపై మంత్రిని స్థానికులు నిలదీశారు.

సీమాంధ్ర

అక్రమ లేఅవుట్లపై జాబితా ఇవ్వండి అధికారులకు జేసీ ఆదేశం

శ్రీకాకుళం, జూలై 12: జిల్లా వ్యాప్తంగా ఉన్న అక్రమ లేఅవుట్లపై యంత్రాంగం కొరడ ఝుళిపించనుంది. అక్రమ లే అవుట్లు, వాటిలో నిర్మించిన ఇళ్ల వివరాల జాబితాలను వారం రోజుల్లోగా తనకు అందజేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భాస్కర్‌ అధికారులను…

హైదరాబాద్

ఫినోటెక్‌ ఫార్మాసంస్థ ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన ఫార్మాసంస్థ ఫినోసో, అమెరికాకు చెందిన క్రితిటెక్‌  కలిసి సమాన వాటాలతో ఫినోటెక్‌ ఫార్మాసంస్థను ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభించాయి. ఈ రంగానికి చెందిన వివిధ సేవల విషయమై ఈ రెండు సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.…