Friday, 6 November 2026

July 2012

ఖమ్మం

ప్రధానమంత్రి ఉపాధి కల్పనకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం, జూలై 12: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద యూనిట్ల మంజూరుకు ఈ నెల 31లోగా దరఖాస్తులు అందించాలని జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఖాదీగ్రామీణ పరిశ్రమల మండలి, జిల్లా పరిశ్రమల కేంద్రం, కాపీ…

ఖమ్మం

తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు

ఖమ్మం, జూలై 12 : జిల్లాలోని చర్ల మండలంలో గల తేగడ గ్రామం సమీపంలో తాలిపేరువాగుపై నిర్మించిన ప్రాజెక్టుకు వరద నీరు వచ్చిచేరుతుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లో ఆశించిన మేర వర్షాలు పడకపోవడంతో జలాశయంలోకి వరద నీరు…

ఖమ్మం

కొత్తగూడెంలో యాంటీగూండా స్క్వాడ్‌

ఖమ్మం, జూలై 12 జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో పెరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు యాంటీగూండా స్క్వాడ్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. చిన్నపాటి గొడవలు, హత్యలు, హత్యాయత్నాలు, ముఠాతగాదాలు పెచ్చుమీరుతున్నాయి.…

ఖమ్మం

ప్రతిభ చూపిన ఉషారాణి

ఖమ్మం, జూలై 12: ఖమ్మం పట్టణంలోని డిగ్రీ కళాశాలకు చెందిన అథ్లెటిక్‌ క్రీడాకారిణి ఉషారాణి ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్‌ టోర్నమెంట్‌లో అండర్‌-18 విభాగంలో 800 మీటర్ల పరుగును 2.30 నిమిషాల్లో పూర్తి చేసి ప్రథమ స్థానంలో…

ఖమ్మం

15 నుంచి సిపిఐ ఆందోళన

ఖమ్మం, జూలై 12 : పట్టణ సమస్యలపై ఈ నెల 15 నుంచి ఆందోళనలు నిర్వహించనున్నట్లు సిపిఐ పట్టణ సమితి కార్యదర్శి మహ్మద్‌ సలాం తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయాలని డిమాండ్‌…

ఖమ్మం

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.1.412 కోట్ల రుణం

ఖమ్మం, జూలై 12 : షెడ్యూల్డ్‌ కులాల సహకార సంఘం ద్వారా 2012-13 ఆర్ధిక సంవత్సరానికి ఎంపిక చేసిన లబ్ధిదారులకు 1.412 కోట్ల రూపాయలు రాయితీతో కూడిన రుణం అందజేయనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ కార్యనిర్వాహక సంచాలకుడు రాందాస్‌ తెలిపారు.…

హైదరాబాద్

షెడ్యూల్‌ ప్రాంతంలో 1585 పోస్టులకు ప్రత్యేక డీఎస్సీ

హైదరాబాద్‌: షెడ్యూల్‌ ప్రాంతంలో ఖాళీగా ఉన్న 1585 పోస్టులను ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీచేయనున్నట్లు మంత్రి బాలరాజు తెలిపారు. షెడ్యూల్డు ప్రాంతంలో పోస్టులను స్థానిక గిరిజనులతోనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. అభ్యర్థుల ఎంపిక కోసం 9జిల్లాల్లో కలెక్టర్ల…

హైదరాబాద్

జడ్జిలకు 26 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో అరెస్టు అయిన జడ్డిలు ప్రభాకర్‌రావు, లక్ష్మినరసింహలను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి ఈ నెల 26 వరకు ఏసీబీ కోర్టు జ్యుడీషియాల్‌ రిమాండ్‌ విధించింది. అనంతరం వారిని జైలుకు తరలించారు.

వార్తలు

మైనర్‌ బాలికను పెళ్ళాడిన వ్యక్తిపై ఫిర్యాదు

కడప: కడప జిల్లా పోరుమామిళ్ల మండలం గిరినగర్‌లో వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి మైనర్‌ బాలికను వివాహం చేసుకున్నాడు. కొమరవోలుకు చెందిన వెంకటసుబ్బయ్యపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

హైదరాబాద్

కిరణ్‌ నాయకత్వాన్ని బలపరచాలి:వెంకట్రావు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం వుందని కాంగ్రెస్‌ సీనియర్‌నేత  పాలడుగు వెంకట్రావు అన్నారు. కిరణ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఇబ్బందుల్లో ఉన్నారని అయితే వాటిని అధిగిమించి మంచి నాయకునిగా ఎదిగారన్నారు. కేంద్రమంత్రివర్గంలో చేరాలని రాహుల్‌గాంధీని…