Friday, 6 November 2026

July 2012

ఎడిట్ పేజీ

ఎవరినీ నమ్మొద్దు..పోరాటం ఆపొద్దు

తెలంగాణ ప్రజలారా.. తస్మాత్‌ జాగ్రత్త ! కొందరు రాజకీయ నాయకులు మళ్లీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి మీ దృష్టిని మళ్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక తెలంగాణ కోసం పోరాడాల్సిన పని లేదన్నట్లు పరోక్షంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం కేంద్రంలో…

Featured News

లష్కర్‌ నుంచి నాలుగు కొత్త రైళ్లు షురూ

జెండా ఊపి ప్రారంభించిన సీఎం హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) : వాల్తేరు డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వేలో చేర్చేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రి మునియప్పను కోరారు. బుధవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొత్తగా నాలుగు…

జాతీయం

ఫేస్‌బుక్‌లో మాజీ రాష్ట్రపతి కలాం

న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) : సామాజిక నెట్‌ వర్కింగ్‌ సైట్లలో చేరుతున్న ప్రముఖలలో ఇప్పుడు అబ్దుల్‌ కలాంపేరు చోటు చేసుకుంది. దేశాభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను పలువురితో పంచుకునే ఆయన ఇప్పుడు తన ఆలోచనలను ఫేస్‌బుక్‌ ద్వారా…

Cover Story

తర్వలో తెలంగాణ

కేంద్రం నుంచి నాకు సంకేతాలు అందుతున్నాయి. బోగు గని కార్మిక విజయోత్సవ సభలో : కేసీఆర్‌ హైదరాబాద్‌, జూలై 11(జనంసాక్షి): త్వరలోనే తెలంగాణ వస్తుంది.. సాధించే రోజు దగ్గరలోనే ఉందని, అందుకు సంబంధించిన సంకేతాలు ఉన్నాయని టిఆర్‌ఎస్‌ అధినేత…

ముఖ్యాంశాలు

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు

హైద్రాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లలో హుక్కాసెంటర్లు, పబ్‌లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. రాత్రి 10.30 గంటలకు కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో హుక్కా సెంటర్లు, పబ్‌లపై అనేక ఆరోపణలు వచ్చాయి. మన సంస్కృతికి విఘాతం కలిగించే…

తెలంగాణ

మారుతీ కారును డీకొన్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌

నల్గొండ: నార్కట్‌పల్లి మండలం గోపలాయిపల్లి వద్ద మారుతీకారును చెన్నై ఎక్స్‌ప్రెస్‌ డీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అహ్మదాబాద్‌కు చెందిన పలువురు భక్తులు వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ముఖ్యాంశాలు

ఆర్టీసీ-ఎన్‌ఎంయూ చర్చలు విఫలం

హైద్రాబాద్‌: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ యాజమాన్యంతో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 17న మరోసారి చర్చలు జరపాలని సంఘం నేతలు నిర్ణయించారు. తమ 36 డిమాండ్లలో ఏ ఒక్క దాని పైనా…

Featured News

ఐసీసీ వరల్డ్‌ ట్వంటీ-20 ట్రోఫీని ఆవిష్కరించిన సెహ్వాగ్‌

ఇండోర్‌: వచ్చే సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలలో శ్రీలంక వేదికగా ఐసీసీ వరల్డ్‌ ట్వంటీ-20 టోర్నీ జరగనుంది. ఇందుకోసం ఐసీసీ ప్రత్యేకంగా తయారు చేసిన ట్రోఫీని ఇండోర్‌లో ఆవిష్కరించగా, ఇది ఢిల్లీ, ముంబై నగరాలను చుట్టనుంది. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర…

వార్తలు

విద్యుత్‌ కోతల వివరాలు ప్రకటించిన ట్రాన్స్‌కో

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతల వివరాలను ట్రాన్స్‌కో అధికారులు ప్రకటించారు. డిస్కంలు అధికారులతో ట్రాన్స్‌కో ఎండీ హీరాలార్‌ సమారియా సమావేశమై రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాపై సమీక్షించారు. విద్యుత్‌ కోతల వివరాలు: 1) వ్యవసాయానికి 7గంటలు విద్యుత్‌ సరఫరా 2)…