129పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబాయి: భారతీయ స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 129.21పాయింట్లు నష్టపోయి 17, 489.14వద్ద నేషనల్‌స్టాక్ ఎక్సేంజ్ 39.05పాయింట్లు కోల్పోయి 5306.30వద్ద ముగిశాయి. రుతుపవనాల ఆశాజనకంగా లేకపోవడంతో పాటు ఐరోపా మార్కెట్లు నిరాశజనకంగా ప్రారంభం కావడంపై సుజుకీ,…
