Friday, 6 November 2026

July 2012

హైదరాబాద్

జడ్జి నర్సింహరావు అరెస్టు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో జడ్టి లక్ష్మీనర్సింహరావు ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు తెల్లవారుజాయున పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఉస్మానియా ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమితం తరలించారు.   బెయిల్‌ ఫర్‌ సేల్‌ కేసులో…

వార్తలు

టెలికాం శాఖ మాజీ మంత్ర రాజాను ప్రశ్నించిన ఈడీ అధికారులు

ఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కేటాంయింపు, వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీలకు  సంబంధించి టెలికాం శాఖ మాజీ మంత్రి రాజాను ఈడీ అధికారులు ఈ రోజు ప్రశ్నించారు.  ఈకేసుకు సంబంధించిన ఈడీ అధికారులు రాజాను ప్రశ్నించడం ఇదే తొలిసారి.

హైదరాబాద్

దాడిని రాజకీయకోణంలో చూడొద్దు: హరికృష్ణ

హైదరాబాద్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌ కార్యాలయంపై జరిగిన రాళ్ల దాడిని రాజకీయ కోణంలో చూడొద్దని జూనియర్‌ ఎన్టీఆర్‌ తండ్రి నందమూరి హరికృష్ణ కోరారు. అప్పుడప్పుడు ఆకతాయిలు ఇలాంటి పనులు చేస్తుంటారన్నారు. ఈ దాడిని కుటుంబాల మధ్య వివాదంగా మార్చొద్దన్నారు.

వార్తలు

ఘరానాదొంగ దారుణహత్య

అనంతపురం: జిల్లాలోని ధర్మవరం మండలం మోతుమర్లలో ఘని అనే ఘరానాదొంగను, అతని భార్యను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. ఘనిపై పదకి పైగా కేసులున్నట్లు పోలీసులు తెలియజేశారు.

హైదరాబాద్

హైదరాబాద్‌లో ‘పాడి పరిశ్రమ’ సదస్సు

హైదరాబాద్‌: ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు నగరంలోని హైటెక్స్‌లో పాడి పరిశ్రమ ప్రదర్శన (బ డెయిరీ షో-2012)ను నిర్వహించనున్నారు. పశుషోషణ, పాడి పరిశ్రమకు సంబంధించి ఇప్పటి వరకు జరగని అద్భుత ప్రదర్శన అని నిర్వాహకులు చెబుతున్నారు.…

హైదరాబాద్

నేడు లండన్‌కు వెళ్లనున్న చిరంజీవి

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఈ రోజు సాయంత్రం లండన్‌ బయలుదేరి వెళ్లనున్నారు. ఈనెల 14,15 తేదీల్లో లండన్‌లో జరుగనున్న ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొంటారు. యుకె తెలుగు సంఘం నిర్వహిస్తున్న ఈ మహాసభల్లో పాల్గొనేందుకు…

కరీంనగర్

సమస్యలతో… ఇరుకైన ‘ఖని’ కాలనీలు

సౌకర్యాలు కరువు తి పట్టించుకోని అధికారులు కోల్‌సిటి, జులై 11, (జనం సాక్షి) గోదావరిఖనిలోని రాంనగర్‌, సంజయ్‌నగర్‌, జ్యోతినగర్‌ ప్రజలు పరిష్కారం కానీ సమస్యలతో… సతమతమవుతున్నారు. తమ సమస్యల గురించి… ప్రజా ప్రతినిధులకు, కార్పొరేషన్‌ అధికారులకు ఎన్నిమార్లు మొర…

కరీంనగర్

తెలంగాణను ప్రకటించే శక్తి కేసీఆర్‌కు ఎక్కడిది

13నుంచి సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపాలిటీళ్లో పాదయాత్రలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు చాడ వెంకట్‌ రెడ్డి హుస్నాబాద్‌ జూలై 11(జనంసాక్షి) రెండు నెలల్లో తెలంగాణ వస్తుందని ప్రకటించే శక్తి కేసీఆర్‌కు లేదని సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శి వర్గ…

కరీంనగర్

అయ్యప్ప గుడిలో లలితాసహస్రనామ పారాయణం

మంథనిటౌన్‌ జూలై 11 (జనంసాక్షి) కోటి లలితసహస్త్రనామ పారాయణలో భాగంగా మంథని పట్టణంలోని అయ్యప్పగుడిలో బుధవారం కోటి లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. మంథని పట్టణంలోని అన్ని దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అయ్యప్ప స్వామి…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 12th

ఇంతకు ముందున్న కవిత్వంలో వ్యవ స్థిత మైన భాషని, పద చిత్రాల్ని, ప్రతికల్ని వాటికి ఆపాదించిన కాల్పనికతని ముస్లిం కవులు ముక్క లు చేశారు. అందుకుగాను నేటివిటీతో కూడిన భాషని, తమవైన అభివ్యక్తుల్ని, తమ వృత్తులకు సంబందించిన పనితనం…