14 నుంచి తూగోజీలో ఇందిరమ్మబాట
హైదరాబాద్, జూలై 11 : ఇందిరమ్మ బాట కార్యక్రమం ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 14వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ…
హైదరాబాద్, జూలై 11 : ఇందిరమ్మ బాట కార్యక్రమం ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 14వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ…
ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇవాళ త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్యాంకు 18. 5 శాతం వృద్ధి సాధించింది. మొదటి త్రైమాసిక ఫలితాల్లో రూ. 1,002 కోట్ల నికర లాభం ఆర్జించింది.
సస్పెన్షన్ ఎత్తివేయండి.. వేటుపై బదులివ్వండి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విజయవాడ, జూలై 11 : తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనపై ఎందుకు సస్పెన్షన్ వేటు వేసిందో చెప్పాలని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని డిమాండు చేశారు. బుధవారంనాడు…
హైదరాబాద్: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. నాని సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను ఏకపక్షంగా పార్టీ నుంచి గెంటేశారని నాని ఆరోపించారు. నాని వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు ధ్వజమెత్తారు. జగన్ పార్టీ వ్యవహరిస్తున్న…
హైదరాబాద్, జూలై :వాల్తేరు డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వేలో చేర్చేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రి మునియప్పను కోరారు. బుధవారంనాడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కొత్తగా నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లను పచ్చజెండా ఊపి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్‌రెడ్డి,…
కరీంనగర్, జూలై 11 : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు చేయవద్దని, ఆస్తుల ధ్వంసానికి పాల్పడవద్దని జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్ బుధవారం నాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రులపై అలాగే ప్రైవేటు ఆసుపత్రులపై…
ఎంపి పొన్నం ప్రభాకర్ కరీంనగర్, జూలై 11 : రోజు రోజు పెరుగుతున్న జనాభా నియంత్రణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో…
కరీంనగర్, జూలై 11 : రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ బుధవారం నాడు తెలిపారు. ప్రజావాణిలో వస్తోన్న దరఖాస్తులలో 50 శాతంకుపైగా భూ సంబంధమైన సమస్యలకు…
హైదరాబాద్: సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీనరసింహారావును హైకోర్టు సస్పెండ్ చేసింది. గాలి బెయిల్ ముడుపుల కేసు వ్యవహారంలో ఆయనను ఈ రోజు ఉదయం ఏసీబీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డీఎస్సీ నిర్వహణ పడదని రాష్ట్రమంత్రి పార్థసారధి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పదే పదే పరీక్ష తేతీలు మార్చటం వలన నిరుద్యోగులు ఇబ్బందులకు గురవుతారని, ఫలితాలు రాని విద్యార్థులకు హాల్ టికెట్ల…