కారులో మంటలు చెలరేగి ఏడుగురు సజీవదహనం
ఉత్తరప్రదేశ్: ప్రభుదానగర్ జిల్లా అలెంగ్రామంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 7గురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారులను చికిత్స నిమిత్తంఆస్పత్రికి తరలించారు.
ఉత్తరప్రదేశ్: ప్రభుదానగర్ జిల్లా అలెంగ్రామంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 7గురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారులను చికిత్స నిమిత్తంఆస్పత్రికి తరలించారు.
1.28 మిలియన్ డాలర్లతో కొనుగోలు న్యూఢిల్లీ : స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన విలువైన పత్రాలు, వస్తులు, కళాఖండాలను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర సాంస్కృతిక, గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కుమారి…
బహ్రైచ్ : ఉత్తర ప్రదేశలోని బహ్రైచ్ స్టేషను సమీపంలో మెయిలని – గొండ ప్యాసింజెర్ రైలు ఇంజిన్ నుంచి ఏడు బోగీలు విడిపోయాయి. ఇంజిన్… బహ్రైచ్ స్టేషనకు చేరాక గాని విడిపోయిన బోగీల సంగతి డ్రైవర్‌కు తెలియలేదు. ఈ…
డెహ్రాడూన్ : యోగా గురు బాబా రాందేవ్ అనుచరుడు బాలకృష్ణ నకిలీ పాస్‌పోర్టుల వ్యవహారంపై ఇక్కడి స్థానిక న్యాయస్థానంలో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. పాస్‌పోర్ట్ పొందేందుకు బాలకృష్ణ విద్యార్హతకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారని సీబీఐ పేర్కొంది.…
హైదరాబాద్ : సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌లో ఇంటర్ విద్యార్థిపై నలుగురు టిక్కెట్ కలెక్టర్లు దాడి చేశారు. ఈ దాడిలో విద్యార్ధి తలకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్ధిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తలలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు…
కరుణానిధి చెన్నై : రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ప్రత్యేక ఆసక్తి చూపించిన యూపీఏ మిత్రపక్షం డీఎంకే, ఉప రాష్ట్రపతి విషయంలో మాత్రం తన వైఖరిని స్పష్టం చయటానికి నిరాకరించింది. ఉప రాష్ట్రపతి పదవి ఎంపిక తమ పని కాదని…
హైదరాబాద్ : గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌కేసులో ఏసీబీ అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. స్థిరాస్తి వ్యాపారి రావిసూర్యప్రకాశ్‌బాబును ఏసీబీ అదుపులోకి తీసుకుంది. గాలి బెయిల్ కేసులో ప్రకాశ్ మధ్యవర్తిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వంపై సంగ్మా దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ప్రణబ్ నామినేషన్‌ను తిరిగి పరిశీలించాలిని సంగ్మా బృందం ఈసీని కోరింది. అయితే ప్రణబ్ నామినేషన్…
బెంగళూరు : ఈ సారి ఉదయం జరగాల్సిన భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం సమావేశం రద్దు కావడంతో భాజపా నేతలు ఈ రోజు సాయంత్రం మరోసారి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అధికారాన్ని గౌడ్ నుంచి శెట్టర్‌కు బదలాయించే ప్రక్రియలో…
సంతబొమ్మాళి : కాకరపల్లి ధర్మల్ ఉద్యమంలో భాగంగా గతేడాది పోలీసులు జరిపిన కాలుపలపై ఈ నెల 17న నిర్వహించనున్న మెజిస్టీరియల్ విచారణను తాము బహిష్కరిస్తున్నట్లు థర్మల్ పోరాట వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు సుబ్బిరామిరెడ్డి తెలిపారు. 695 రోజులుగా వడ్డితాండ్ర…