Friday, 6 November 2026

July 2012

వార్తలు

ఏసీబీ వలలో ఎక్సైజ్‌ సీఐ

చిత్తూరు: చిత్తూరు జిల్లా మదన పల్లె ఎక్సైజ్‌ సీఐ ప్రతాపరెడ్డి మద్యం దుకాణదారులనుంచి రూ. లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికాలకు దొరికిపోయాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. సీఐతో పాటు కాని…

వార్తలు

ప్రజాసమస్యలపై అభిలపక్షం : నారాయణ

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కలసిన ఆయన పదేళ్ల శిక్షాకాలం పూర్తిచేసుకున్న జీవిత ఖైదీలను ఆగస్టు 15న…

వార్తలు

ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న గ్యాస్‌ ట్యాంకర్‌

భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలు రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం సీతాంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురగా వస్తున్న గ్యాస్‌, అయిల్‌ ట్యాంకర్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అయిల్‌ ట్యాంకర్‌కు నిప్పంటుకోవడంతో పెద్ద ఎత్తున…

వార్తలు

టీఫోరంను కూడా రద్దు చేసుకొవాలి: నాగం

హైదరాబాద్‌: తెలంగాణపై తప్పించుకునేందుకు తెలుగుదేశం పార్టీ మహానాడును రద్దు చేసుక్నుట్లు టీడీపీపీ ఫోరంను రద్దు చేసుకోవాలని తెలంగాణ నగార అధ్యక్షుడు నాగం జనార్ధన్‌ రెడ్డి అన్నారు. టీడీటీపీ ఫోరం ఉన్న ఒక్కరికి కూడ చిత్తశుద్ధి లేదని ఆయన వియర్శించారు.

వార్తలు

యాదగిరిపై మరో ఫిర్యాదు

హైదరాబాద్‌ : గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రౌడీషీటర్‌ యాదగిరిరావుపై మరో ఫిర్యాదు నమోదుయింది. తనను యాదగిరిరావు లైంగికంగా వేధించారని నవీన్‌ కుమార్‌ అనే జూనియర్‌ అర్టిస్ట్‌ నాచారం పోలీసుస్టేషన్‌ ఫిర్యాదు చేశాడు. గతంలో…

వార్తలు

కోర్టులో హాజరైన రాందాస్‌… వారెంట్లు రద్దు

న్యూఢిల్లీ : అనినీతి కేసులో కేంద్ర అరోగ్య శాఖ మాజీ మంత్రి, పీఎంకే నేత అన్బుమణి రాందాస్‌ మంగళవారం స్థానిక న్యాయస్థానంలో హాజరయ్యారు. దీంతో సీబీఐ న్యాయమూర్తి తల్వంత్‌సింగ్‌ ఈ నెల 7న ఆయనకు జారీ చేసిన బెయిలుకు…

వార్తలు

విద్యుత్‌ మన చేతుల్లో లేదన్న సీఎం

ప్రజల ఆందోళనపై మంత్రులతో సీఎం చర్చ హైదరాబాద్‌ : ప్రజలకు రాత్రి వేళ కూడా విద్యుత్‌ కోతలు తప్పేట్లు లేవు. విద్యుత్‌ సరఫరా పరిస్థితి మెరుగుపడనంత వరకు చేయగలిగింది ఏమీ లేదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యక్తం…

వార్తలు

విద్యార్ధిని నిర్భంధించిన హుక్కా యజమాని

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లోనొ పాట్‌ హుక్కా సెంటర్లో దారుణం జరిగింది. రూ.13 వేల బకాయిలు చెల్లించలేదని ఇంటర్‌ విద్యార్ధి దీపక్‌ను మూడు రోజులుగా పాట్‌ హుక్కా యజమాని నిర్భంధించారు. దీపక్‌ను బ్లేడుతో కోసి కారం చల్లి చిత్ర హింసతలకు…

వార్తలు

మంత్రి పొన్నాలకూ సర్కారు అండ

న్యాయసహాయం కోసం ఉత్తర్వులు హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో వివాదాస్పద జోవోల జారీపై సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న ఇతర మంత్రుల మాదిరే ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు న్యాయసహాయం అందించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం మంగళవారం…

వార్తలు

తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎత్తివేత

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో విద్యార్ధులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ కేసుల ఎత్తివేతకు సంబంధించి 16 జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. గత వారంలో కూడా కొన్ని కేసులను ఎత్తి వేసిన…