మంచినీటి సమస్యను పరిష్కరించాలి
వైయస్‌ఆర్ సిపి నేత వినయ్‌కుమార్ డిమాండ్ మార్కాపురం , జూలై 10 : తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్లు పనిచేయక పోవడంతో మంచినీటి కోసం తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కావున వెంటనే ట్యాంకర్ల ద్వారా మంచినీటిని…
వైయస్‌ఆర్ సిపి నేత వినయ్‌కుమార్ డిమాండ్ మార్కాపురం , జూలై 10 : తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్లు పనిచేయక పోవడంతో మంచినీటి కోసం తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కావున వెంటనే ట్యాంకర్ల ద్వారా మంచినీటిని…
ఆదిలాబాద్, జూలై 10 : తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే ఈ ప్రాంతంలోని పార్టీలను ప్రజలు భూస్థాపితం చేస్తారని ఐకాస నేతలు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 919వ రోజుకు…
ఆదిలాబాద్, జూలై 10 : జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు 74.66 కోట్లు మంజూరు అయినట్లు ఆసిఫాబాద్ శాసన సభ్యుడు ఆత్రం సక్కు తెలిపారు. ఆసిఫాబాద్ మినీస్టేడియం నిర్మాణానికి 2.10 కోట్లు , సీసీ రహదారులు, మురుగు కాల్వల…
ఆదిలాబాద్, జూలై 10 : జనాభా పెరుగదలను నియంత్రించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా వైద్య అధికారి మణిక్‌రావు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా జనాభ 27, 37,738 ఉందని ఆయన పేర్కొన్నారు. జనాభ పెరగడానికి గ్రామీణ ప్రజల్లో…
సికింద్రాబాద్ : ప్రజలకు శాంతి ప్రవచనాలు బోధించాల్సిన మత ప్రబోధకులు పరస్పర దూషణలకు దిగారు. సికింద్రాబాద్‌లోని ఓ చర్చిలో కొందరు పాస్టర్లు పరస్పరం దూషించుకున్నారు. దీన్ని కవరేజి చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులను బిషప్ దైవాశీర్వాదం అనుచరులు అడ్డుకున్నారు.
ఆదిలాబాద్, జూలై 10 : విదేశీ న్యాయవాదులకు దేశంలో అవకాశం కల్పించేలా కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లును వ్యతిరేకిస్తూ న్యాయవాదులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 11, 12వ తేదీల్లో న్యాయవాదులు తమ విధులను…
విశాఖ : వాయువ్య బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మరొవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడి ఉందని దీని ప్రభావంతో రానున్న 24…
హైదరాబాద్: సీబీఐ జేడీ లక్ష్మినారాయణ ఫోన్ కాల్స్ డాటా లీకేజ్ కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 15కి వాయిదా వేసింది.
బెంగళూరు:కర్ణాటక భాజపా శాసనసభా పక్ష బేటీ ఈరోజు జరగనుంది.శాసనసభా పక్ష నేతగా జగదీష్‌శెట్టర్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా పార్టీ సీనియర్ నేతలు అరుణ్‌జైట్లీ రాజ్ నాధ్‌సింగ్ హజరవుతున్నారు.జగదీష్‌శెట్టర్ బుధవారం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.పార్టీ ఆదేశాల…
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 18న సాయంత్రం కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ కానుంది. ఆ రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి విందు ఏర్పాటు చేయనున్నారు. అదే రోజు ఎమ్మెల్యేలకు నమూనా ఓటింగ్ నిర్వహించనున్నారు.