Friday, 6 November 2026

July 2012

Cover Story

50 ఏళ్లుగా కృష్ణాడెల్టాకు సాగునీరు తెలంగాణకు కన్నీరు

వెంటనే సాగర్‌ ఆయకట్టు నీటిని సీమాంధ్రకు ఆపండి సీఎంను భజనలో ఉత్తమ్‌ కుమార్‌, ముఖ్యమంత్రి కావాలని జానా తెలంగాణ ఆకాంక్ష వారికి పట్టదు 30 నుంచి మహోద్యమానికి సిద్ధం కండి : కోదండరామ్‌ సుల్తానాబాద్‌, జూలై 9 (జనంసాక్షి)…

హైదరాబాద్

12 మంది ఐఏఎస్‌లు బదిలి

హైదరాబాద్‌: రాష్ట్రంలో 12 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఆలిండియా సర్వీసెస్‌ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవాదరం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. బదిలి అయిన ఐఏఎస్‌ల వివరాలు ఎన్‌.శవిథర్‌ – ఎండీ, ఏపీ ఆగ్రోస్‌ సి.ప్రభాకర్‌ –…

వార్తలు

నల్లా గుంతలో పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

వికారాబాద్‌ : బూరుగు పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు అక్కడే ఆటలాడుతున్న చిన్నారి అనూష నల్లా కోసం తీసిన గుంతలో పడి మరణించింది. వ్యవసాయ కూలీ అయాన రాములు ఇంటి ముందు నల్లా కోసం…

హైదరాబాద్

యువతిని వేధించిన హెడ్‌కానిస్టేబుల్‌ అరెస్టు

హైదరాబాద్‌ : ఆకతాయిలు వేధిసున్నారని ఫిర్యాదు చేసిన యువతినే వేధింపులకు గురి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌రెడ్డిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అశోక్‌రెడ్డి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హెచ్‌కానిస్టేబుల్‌ వివేకానందనగర్‌కు చెందిన ఓ…

వార్తలు

అల్లర్లఓ దెబ్బతిన్న ప్రార్థనా స్థలాల వివరాల్విండి

గుజరాత్‌కు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ : గుజరాత్‌ అల్లర్లలో దెబ్బతిన్న ప్రార్థనా స్థలాల వివరాలతో నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దెబ్బతిన్న ప్రార్థనా మందిరాలను పున:నిర్మించడానికి, మరమ్మతులు చేయడానికి ఎంత మొత్తం అవసరమవుతుందో అంచనా…

జాతీయం

ముగ్గురు అమర్‌నాథ్‌ యాత్రికుల మృతి

వీరిలో ఒకరు రాష్ట్రానికి చెందిన వ్యక్తి శ్రీనగర్‌ : అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకొంది. అనారోగ్యానికి గురైన ముగ్గురు భక్తులు మార్గమధ్యంలోనే కన్నుమూశారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన వేసా మొహ్లి (65), గుజరాత్‌కు చెందిన పాండి భరత్‌…

జాతీయం

కాశ్మీరులోయలో రక్తం చిందించా

సైన్యాధిపతి బిక్రం సింగ్‌ వెల్లడి న్యూఢిల్లీ : కాశ్మీరులోయలో తన రక్తం చిందిందని సైన్యాధిపతి జనరల్‌ బిక్రంసింగ్‌ చెప్పారు. 40 ఏళ్ల వృత్తి జీవితంలో ఎక్కువ కాలం జమ్మూకాశ్మీరులోనే విధులు నిర్వర్తించిన ఆయన నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.…

వార్తలు

బాండ్ల జారీతో మున్సిపాలిటీలకు నిధులు : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : దేశంలో మౌలిక సదుపాయాల కొరతను అధిగమించాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు. మున్సిపాలిటీలు బాండ్లు జారీ చేయడం ద్వారా నిధులు సమకూర్చుకోవచ్చన్నారు.మూలధన మార్కెట్‌లో బాండ్లు జారీచేయడం ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు…

వార్తలు

జంట పదవుల్లో ఒకటి బీసీలకు ఇవ్వండి

చంద్రబాబుకు కాంగ్రెస్‌ నేతల డిమాండ్‌ హైదరాబాద్‌ : తెలుగుదేశం పరంగా బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న చంద్రబాబునాయుడు పార్టీ అధ్యక్ష పదవి లేదా ప్రతిపక్ష నాయుకుడి పదవిని ఆ వర్గాలకు ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. జంట…

వార్తలు

లగడపాటిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం : ఎంపీ రాజయ్య

హైదరాబాద్‌ : సున్నితమైన తెలంగాణ అంశంపై ఉద్దేశపూర్వకంగా పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై అధిష్ఠానానికి, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని మరో ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేర్కొన్నారు. సోమవారమిక్కడ సచివాలయంలో ఆయన విలేకరులతో…