Thursday, 5 November 2026

July 2012

వార్తలు

పాఠశాల పక్కన పౌల్ట్రీఫాం:సుమోటోగా స్వీకరించిన హెచ్‌ ఆర్సీ

హైదరాబాద్‌:విజయనగరం జిల్లా కర్లాంలో పాఠశాల పక్కన పౌల్ట్రీఫాం నిర్వహించడం పై పాఠశాల సంఘం సుమోటోగా విచారణకు స్వీకరించింది.పౌల్ట్రీఫాం నిర్వహణపై కలెక్టర్‌,ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది.ఆగస్టు 13లోగా వివరణ ఇవ్వాలని హక్కుల కమిషన్‌ వారిని…

హైదరాబాద్

ఏసీబీ కస్టడీకి యాదగిరి

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ వ్యవహారంలో యాదగిరిని 5 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ  చేసింది. ఉదయం 10 నుంచి  సాయంత్రం 6 గంటలవరకు ఏసీబీ కోర్టు యాదగిరిని విచారించేందుకు అనుమతి ఇచ్చింది.

వార్తలు

జమ్మూ కశ్మీర్‌లో ఎదురు కాల్పులు

జమ్మూ కాశ్మీర్‌ .. జమ్మూ కశ్మీర్‌లో ఎదురు కాల్పులు జరిగాయి. పుల్వామా జిల్లా పాంపోర్‌ సమీపంలో కాదల్‌ బాల్‌ ప్రాంతంలోని శ్రీనగర్‌- జమ్మూ జాతీయ రహదారిపై తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు తీవ్రంతా గాయపడ్డారు. ఈ మధ్యాహ్నం…

వార్తలు

పాఠశాల పక్కన పౌల్ట్రీఫాం:సుమోటోగా స్వీకరించిన హెచ్‌ ఆర్సీ

హైదరాబాద్‌:విజయనగరం జిల్లా కర్లాంలో పాఠశాల పక్కన పౌల్ట్రీఫాం నిర్వహించడం పై పాఠశాల సంఘం సుమోటోగా విచారణకు స్వీకరించింది.పౌల్ట్రీఫాం నిర్వహణపై కలెక్టర్‌,ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది.ఆగస్టు 13లోగా వివరణ ఇవ్వాలని హక్కుల కమిషన్‌ వారిని…

హైదరాబాద్

హైదరాబాద్‌ పర్యటించిన: రాహుల్‌ ద్రవిడ్‌

హైదరాబాద్‌: మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాన్‌సూన్‌ రెగెట్టా పోటీల వీక్షణ కోసం హైదరాబాద్‌ వచ్చారు. ఈరోజు ఆయన ప్రముఖ యువ నటుడు రానాతో కలిసి హుసేన్‌ సాగర్‌ తీరంలో కలియ తిరిగారు. ఇక్కడకు రావడం తనకు ఆనందంగా…

వార్తలు

కలెక్టర్‌కు ఎపి కాలుష్య నియంత్రణ మండలికినోటీసులు జారి

హైదరాబాద్‌:పాఠశాల పక్కనే పౌల్ట్రీఫాం నిర్వహించటంపై మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.విజయనగరం జిల్లా కర్లాంలో పాఠశాల పక్కనే పౌల్ట్రీఫాం నిర్వహించటాన్ని హెచ్‌ ఆర్‌సీ సుమోటోగా తీసుకుంది.దీనిపై సమాదానం ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌,ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి నోటీసులు…

వార్తలు

రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్లు మృతి

మచిలీపట్నం:  మచిలీపట్నం శివారు శివగంగ డ్రైయిస్‌  సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్లు మృతిచెందారు. మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రమానికి చెందిన ఆదిలక్ష్మి, పావని ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని…

హైదరాబాద్

ఉద్యమాల కేసులపై న్యాయసలహా కోరాం: సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌: ప్రాంతీయ ఉద్యమాల్లో పాల్గొన్నవారిపై నమోదు చేసిన కేసుల్లో 1600 కేసులకు సంబంధించి న్యాయసలహా కోరినట్లు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు. వీటిలో 8వేల  కేసులు విద్యార్థులవి ఉన్నాయన్నారు. దాదాపు 400 కేసులు పరిష్కారం దిశగా వివిధ దశల్లో…

హైదరాబాద్

విశాఖ రాంకీ సంస్థపై రాఘవులు ఫిర్యాదు

హైదరాబాద్‌:విశాఖ జిల్లాలో రాంకీ సంస్థకు చెందిన ఓ ఫార్మా పరిశ్రమ వల్ల సమీప గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు సచివాలయంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా…

హైదరాబాద్

బంద్‌లు వద్దంటూ విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌:బంద్‌ల నుంచి విద్యాసంస్థలను మినహాయించాలని కోరుతూ హైదరాబాద్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.బంద్‌లు వద్దని నినాదాలు చేస్తూ బాగలింగంపలిల్లలోని సుదరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఇందిరాపార్క్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.విద్యాసంస్ధలను ఎస్మా పరిధిలోకి తేవాలని వారు కోరారు.బంద్‌లు వద్దని గతంలో…