Thursday, 5 November 2026

July 2012

హైదరాబాద్

సెక్రటేరియేట్‌లోని బిబ్లాక్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: వరుసగ దేశంలో గాని రాష్ట్రంలో గాని అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఇటివల ముంబాయి సచివాలయం, ఢిల్లీ సచివాలయంలోని కార్యలయాల్లో అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు మరచి పోకుండానే మన రాష్ట్ర రాజధాని  హైదరాబాద్‌లోని సచివాయంలో అగ్ని ప్రమాదం…

వార్తలు

కేపిహెచ్‌బీ పరిధిలో ఇద్దరు దొంగల ఆరెస్టు

హైదరాబాద్‌: కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కంప్యూటర్లు, రెండు ల్యాబ్‌టాప్‌లు, 50 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ వద్ద మాల మహానాడు ధర్నా

హైదరాబాద్‌:మాలవహానాడు కార్యకర్తలు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ ముందు ఆందోళనకు దిగారు.దళితుల ఐక్యతను దెబ్మతీస్తూ విభజించు,పాలించు సూత్రాన్ని చంద్రబాబు అమలుచేస్తున్నారని మాలమహనాడు రాష్ట్రప్రదాన కార్యదర్శి చెన్నయ్య ఆరోపించారు.ఎస్పీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనను వీడకపోతే రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు.అనంతరం…

వార్తలు

అంధత్వాన్ని నివారించాలి: రోశయ్య

చెన్నై : ప్రపంచంలో అంధత్వాన్ని ఎక్కడా లేకుండా నివారించాలని తమిళనాడు గవర్నర్‌ కొణిజేటీ  రోశయ్య పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన ఇండియాన్‌ ఇంట్రా వాస్కులర్‌ ఇంప్లాంట్‌ అండ్‌ రిట్రాక్టివ్‌ కన్వెన్షన్‌ సమివేశంలో ప్రసంగించారు.  మన దేశంలోనే 1.2 కోట్ల…

హైదరాబాద్

రాజకీయ జేఏసీ సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయా జేఏసీ స్టీరీంగ్‌ కమీటి  ఈ రోజు మల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సమావేశామైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల జేఏసీ కన్వినర్లతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల నేతలు హాజరైన్నారు. ఈ సమావేశంలో భవిష్యత్‌…

హైదరాబాద్

బీసీలకు పెద్ద పీట:టీడీపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం గడ్డు కాలం ఎదురైంది ఇటు తెలంగాణ అంశంపై ఎటు తేల్చుకోక తెలంగాణలో ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి ఉంది. సీమాంధ్రలోను జగన్‌ దాటాకి తట్టుకోలేక ఉప…

వార్తలు

సదానందగౌడ్‌ను ఢిల్లీకి రావాలని అదిష్టానం పిలుపు

ఢిల్లీ: కర్నాటక రాజకీయం రోజుకో కొత్త రాజకీయ రంగులు పులుము కుంటూ  అసమ్మతి సెగలు రాజేసుకుంటూ అధిష్టానానికి కంట్లో నలుసుల తయారైన కర్నాటకీయం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు కన్పిస్తుంది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు నితిన్‌గడ్కారి…

వార్తలు

కర్నాటక ముఖ్యమంత్రిగా జగదీష్‌ షెట్టర్‌

ఢిల్లీ: కర్నాటక రాజకీయం రోజుకో కొత్త రాజకీయ రంగులు పులుము కుంటూ  అసమ్మతి సెగలు రాజేసుకుంటూ అధిష్టానానికి కంట్లో నలుసుల తయారయిన కర్నాటకీయం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు కన్పిస్తుంది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు నితిన్‌గడ్కారి…

నల్లగొండ

మహిళలపై చేయి చేసుకున్న ఎస్‌ఐ

నల్గొండ: గరిడేపల్లి మండలం సీతవారిగూడెంలో ఇద్దరు మహిళలపై స్థానిక ఎస్‌ఐ చేయి చేసుకున్నారు. స్థానిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వండటంలో రెండు ఏజెన్సీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ది చెప్పడానికి పోయిన ఎస్‌ఐ మహిళలపై…

వార్తలు

మట్కా శిబిరం పోలీసులు దాడి

కడప:పట్టణంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిదిలో ఉన్న మట్కా శిబిరంపై పోలీసులు ఈరోజు దాడి చేశారు.మట్కా అడుతున్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ మురళీకృష్ణ ఆర్టీసీ గ్యారేజి మెకానిక్‌ వెంకటరమణలను అరెస్టు చేశారు.మట్కా నిర్వాహరకులనుంచి రూ.2.50లక్షలను స్వాధీనం చేసుకున్నారు.