Thursday, 5 November 2026

July 2012

కరీంనగర్

రాజరాజేశ్వర స్వామిని దర్శించిన హైకోర్టు జడ్జి

కరీంనగర్‌, జూలై 7 : పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర హైకోర్టు జడ్జి నాగార్జునరెడ్డి తన కుటుంబసభ్యులతో దర్శించుకున్నారు. వేదపండితులు మంత్రోచ్చరణల మధ్య ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై స్వామివారికి…

కరీంనగర్

యంత్రాల ద్వారా విత్తనాలు నాటండి

కరీంనగర్‌, జూలై 7 : జిల్లాలోని రైతులు కూలీల అవసరం లేకుండా మొలకెత్తిన వరి విత్తనాలను నేరుగా విత్తుకొనేందుకు డ్రమ్‌సిడర్‌ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయంలో కూలీల…

ఆదిలాబాద్

కేంద్రప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బందుల్లో సామాన్య ప్రజలు

ఆదిలాబాద్‌, జూలై 7 : కేంద్రప్రభుత్వం విధానాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి ఆరోపించారు. మంచిర్యాల పట్టణంలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా…

ఆదిలాబాద్

నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ఆదిలాబాద్‌, జూలై 7 : డిఎస్సీకి, గ్రూప్‌-4పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇబిసి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు బిసి సంక్షేమ అధికారి కోట్లింగం తెలిపారు. ఈ పరీక్షలకు ఉచితంగా శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన…

ఆదిలాబాద్

ఇన్‌చార్జి మంత్రులను మార్చడంతో అభివృద్ధి వెనకంజ

ఆదిలాబాద్‌, జూలై 7 : జిల్లా ఇన్‌చార్జి మంత్రిని తరచుగా మార్చడం వల్ల జిల్లా అభివృద్ధితో పాటు మరికొన్ని సమస్యలు పరిష్కరించకుండా ఉన్నాయని సర్వత్రా వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇన్‌చార్జి మంత్రులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మారుస్తున్నారని వార్తలు వస్తున్న…

హైదరాబాద్

ప్లాంట్‌ హెల్తె క్లినిక్‌ ప్రారంభం

హైదరాబాద్‌: తక్కువ పెట్టుబడితో ఎక్కువ ద్రాక్ష దిగుబడులనిచ్చే పరిజ్ఞానాన్ని రైతులకు తెలియజేయాలని శాస్త్రవేత్తలను కోరునట్లు ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ద్రాక్ష పరిశోదన సంస్థలో ఆయన పాంట్ల హెల్త్‌ క్లినిక్‌ను ప్రారంభించారు.…

స్పొర్ట్స్

ద్రవిడ్‌కి ‘ఖేల్‌రత్న’, యువరాజ్‌కి ‘అర్జున’ నామినేషన్లు

ముంబాయి: ఇటీవల రిటైరైన క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరును రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు, క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన మరో యువ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ పేరును అర్జున అవార్డుకు నామినేట్‌ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. తమ ప్రతి పాదనలను వచ్చే…

వార్తలు

సోమవారం సమన్లు జారీ చేయనున్న ఈడీ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో నిందితుడు జగన్మోహన్‌ రెడ్డిని ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు జారీ చేయనుంది. ఈ రోజే సమన్లు జారీ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాటిని జారీ చేయలేక పోయింది. సోమవారం సమన్లు జారీ చేసే…

వార్తలు

అసోం వరదలు: 121కి చేరిన మృతుల సంఖ్య

గౌహతి: అసోం ప్రజల వరద కష్టాలు ఇంకా తీరలేదు. ఇంకో 16గురి ఆచూకీ లభించలేదు. బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల నీటి మట్టం ప్రమాదస్థాయినుంచి నిదానంగా తగ్గుతోంది కానీ గ్రామాల్లో చేరిన వరదనీరు మాంరతం ఇంకా అలాగే ఉంది. 27…

తెలంగాణ

ముగిసిన తెలంగాణ ఐకాస సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస సమావేశం ముగిసిందిద. తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ పార్టీని నమ్మడానికి లేదని, తెలంగాణ ప్రజలకిచ్చిన హామీని గౌరవించడం లేదని ఐకాస కన్వీనర్‌ కోదండరామ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో స్థానం లేకుండా చూడాలన్నారు. ఎన్నికలు వచ్చినా…