Thursday, 5 November 2026

July 2012

వరంగల్

లంచం ఇవ్వలేదని సీఐ అగ్రహాం

వరంగల్‌ : జిల్లాలోని కక్కిరాలపల్లి మామూళ్లు ఇవ్వలేదని వర్ధమాన సీఐ ఆహ్మద్‌ వీరంగం సృస్టించారు. కక్కిరాలపల్లి నుండి క్రషర్‌ను తరలిస్తున్న ట్రాక్టర్ల నుండి మాముళ్లు రావడం లేదని సీఐ ఐదు ట్రాక్టర్లను ధ్వంసం చేసినట్లు యజమానులు ఆరోపిస్తున్నారు.

వార్తలు

భారత వైద్య మండలి అధికారులతో కొండ్రు మురళి భేటీ

ఢిల్లీ: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి శుక్రవారం భారతి వైద్య  మండలి అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని  ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తామని, రాష్ట్రంలోని  అన్ని వైద్య కళాశాలలకు వైద్య కళాశాలలకు ప్రభుత్వ హామి ఇస్తూ…

Main

సమస్యల పరిష్కారం కోసం గ్రామానికో పోలీస్‌ : ఎస్పీ రవీందర్‌

బోయినిపల్లి, జూలై 5 (జనంసాక్షి) : బోయినిపెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామానికి ఒక పోలీస్‌ను నియమించినట్లు జిల్లా ఎస్పీ రవీందర్‌ తెలిపారు. గురు వారం ఆయన బోయినిపెల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ…

వార్తలు

9 శాతం వృద్ధిరేటు సాధ్యం కాకపోవచ్చు

ఢిల్లీ: నానాటికీ క్షీణిస్తున్న ప్రపంచ ఆర్థిక  పరిస్థితులను గమనిస్తోంటే వచ్చే ఐదేళ్లలో 9 శాతం సగటు  వృద్ధి రేటు సాధించడం సాధ్యంకాకపోవచ్చని ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్‌పర్సస్‌ మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా అన్నారు. 8-8.5 శాతం మాత్రమే సాధ్యమవుతుండవచ్చని…

Featured News

తెలంగాణలో సీమాంధ్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి

– తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్‌కరీంనగర్‌, జూలై 5 (జనంసాక్షి) : తెలంగాణ సహజ వనరులను దోపిడి చేస్తూ తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా సంపాదించిన దోపిడి సొమ్ముతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అడ్డుకుంటున్న…

వార్తలు

బొత్సకు 14 రోజుల రిమాండ్‌

శ్రీకాకుళం: లక్ష్మింపెటలో దళితులపై దాడి ఘటనలో అరెస్టు చేసిన బొత్సవాసుదేవనాయుడును పోలీసులు పాలకొండ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అనంతరం పోలీసులు వాసుదేవనాయుడిని విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు.

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 6th date

పెళ్ళి కోషిప్‌ వుంటె మా ఇంటీమీద పడ్డది మా పుప్పా,పుప్పు నజర్‌,నా తర్వాత నా బహెన్‌ జేబున్నిసాబేగంను ఇచ్చి షాది చేయమని కొషిప్‌ చేసిన్రు. దాంతోని షాది కుదిరింది. ఏదో మాకు న్నదాంట్లో కొద్దిగిచ్చి షాది చేసిండు మా…

ఎడిట్ పేజీ

టీఆర్‌ఎస్‌ మౌనానికి కారణమేమిటో

తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ధ్యేయంగా గల టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ఆకాంక్ష కనబడాల్సిన చోట, తెలంగాణ చప్పుడు వినబడాల్సిన చోట ఎందుకో మౌనం వహించింది. మౌనం వహించిన ప్రతిసారీ మా మౌనం వ్యూహాత్మకం అంటూ ప్రకటించే ఆపార్టీ…

వార్తలు

నల్గొండలో రెండురోజులపాటు అఖిలపక్ష పర్యటన

నల్గొండ:జిల్లాలో ఈరోజురేపు అఖిలపక్ష ఎమ్మేల్యేలు పర్యటించనున్నారు.జిల్లాలోని ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలలో వారు పర్యటస్తారు.ఈ పర్యటనలో ఆయా పార్టీల ఫ్లోర్‌ లీడర్లతోపాటు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కూడా పాల్గొంటారు.