Thursday, 5 November 2026

July 2012

ఖమ్మం

జిల్లాల్లోని పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో కొత్తగా 25 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను ప్రవేశపెడుతున్నట్లు ఆర్‌విఎం ఎపిఓ రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన కంప్యూటర్‌ విద్యను అందించేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నామని ఆయన తెలిపారు.…

ఖమ్మం

గిరిజనులకు ప్రత్యేక వైద్య శిబిరాలు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్‌ సిద్దార్థజైన్‌ తెలిపారు. ఈ నెల 6న వెంకటాపురం, 10న…

జిల్లా వార్తలు

మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు

బీర్కూర్‌, జూలై 5 (జనంసాక్షి) మండలంలోనిసంగెం గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకుమెజీషియన్‌ సత్యనారాయణ ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తునకుట్లు ఎస్‌ఐ మధుసుధన్‌ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చేత బడి, భానమతి లాంటి విషయాలను నమ్మవద్దని,…

జిల్లా వార్తలు

5 గ్రామాల్లో గ్రామసభలు

దోమకొండ జులై 5 (జనంసాక్షి) దోమకొండ మండలంలో దోమకొండ, అంచనూర్‌, తుజల్‌పూర్‌, యాడారం, పోచన్‌పల్లి గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు.ఈ సంధర్భంగా ఆయా గ్రామ సభల్లో త్రాగు నీటి కోసం, గ్రామాల్లో పారిశుద్యం లోపించిందని ప్రజలు ఎం.ఆర్‌.ఓ మోజమ్‌…

వార్తలు

పవర్‌ ప్లాంట్‌ను కావాలనే పనికట్టుకుని అడ్డుకుంటున్నారు

శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలంలోని దండుగోపాలపురంలో ఈ రోజు మంత్రి ధర్మాన ప్రసాదరావు పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భగ మాట్లాడుతూ పవర్‌ ప్లాంట్‌ వలన రాష్ట్రం అభివృద్ది చెందుతుందని కొంత మంది కావాలనే పనికట్టుకుని పవర్‌ప్లాంట్‌…

కరీంనగర్

కోడెల బహిరంగ వేలం నిలిపివేయాలని అధికారుల నిర్ణయం

వేములవాడ, జూలై 5 (జనంసాక్షి) : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించే కోడెల బహిరంగ వేలాన్ని నిలిపివేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయించారు. గత కొన్ని సంవత్స రాలుగా దేవస్థానానికి భక్తులు తాము మొక్కుకున్న స్వంత…

వార్తలు

రిటైర్మెంట్‌ అయ్యే ఆలోచన లేదు:సచిన్‌

న్యూఢిల్లీ :క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకునే ఆలోచన ప్రస్తుతానికి లేదని మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌ అన్నారు.ఆటను ఎంజాయ్‌ చేస్తున్నంతకాలం క్రికెట్‌ నుంచి తప్పుకునే ఆలోచనే లేదని ఓ ప్రైవేటు ఛానల్‌కు ఇంటర్య్వూలో తెలిపారు.2006 నుంచి తన రిటైర్మెంట్‌ పై మీడియాలో…

హైదరాబాద్

ఓఎంసీ, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో రిమాండ్‌ పొడగింపు

హైదరాబాద్‌ :ఓఎంసీ,  కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌, శ్రీలక్ష్మీలకు న్యాయస్థానం ఈ నెల 18 వరకు రిమాండ్‌ పొడగించింది. గాలి సోదరులు, రాజగోపాల్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించగా, శ్రీలక్ష్మీని చంచల్‌గూడ మహిళ జైలు సిబ్బంది సీబీఐ…

వరంగల్

దమ్ముంటే లగడపాటి చర్చకు రావాలి:వినోద్‌

వరంగల్‌:మెడికల్‌ సీట్ల కేటాయింపులో ఎంపీ లగడపాటి చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌కుమార్‌ తీవ్రంగా ఖండించారు.మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు లగడపాటికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో…

హైదరాబాద్

మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించిన టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌:  మెడికల్‌ సీట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరాగాయని టీఆర్‌ఎస్‌ ఈ రోజు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు సీట్లను పెంచాలని టీఆర్‌ఎస్‌ నేత శ్రవణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీసుల అనుమతితో మెడికల్‌…