Wednesday, 4 November 2026

July 2012

వార్తలు

మాయవతిపై సీబీఐ విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: మాయవతికి ఆస్తులు ఆదాఈయానికి అన్న ఎక్కువగ ఉన్నాయనే కేసులో మాయవతిపై సీబీఐ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు చేయాలని సుఫ్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఆఇవ్వలేదని సీబీఐ మా ఉత్తర్వులను అర్థం చేసుకోకుండ దర్యాప్తు…

హైదరాబాద్

పొన్నాల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

హైదరాబాద్‌: తన ఎన్నికపై హైకోర్టు ఆదేశాలను నిలిపివేయాలని మంత్రి పొన్నాల లక్ష్మయ్య దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పొన్నాల ఎన్నిక  చెల్లదంటూ ఆయనపై పోటీచేసిన తెరాస అభ్యర్థి కొట్టివేసింది. పొన్నాల ఎన్నిక చెల్లదంటూ ఆయనపై పోటీచేసిన తెరాస అభ్యర్థి…

హైదరాబాద్

ఈడీ పిటీషన్‌పై నేడు తీర్పు

హైదరాబాద్‌:  హవాలా కేసుల్లో జగన్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ రోజు విచారించనుంది. నాంపల్లిలోనని సీబీఐ కోర్టు ఈరోజు దీనిపై తీర్పు ఇవ్వనుంది.

వార్తలు

ఇద్దరిని గొంతు కోసి చంపిన మావోయిస్టులు

చత్తీస్‌గఢ్‌: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోమారు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇస్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హత్య చేశారు. సుకుమా జిల్లా జగర్‌గంటా పీఎస్‌ పరిధిలోని చెమిలిపెంటలో 17 మందిని మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. అందులో ఇద్దరిని గొంతుకోసి చంపారు. ఇదిలా ఉండగా…

హైదరాబాద్

మంత్రి పొన్నాల లక్ష్యయ్య ఎన్నికపై నేడు సుప్రీం తీర్పు

హైదరాబాద్‌: మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎన్నికపై ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. పొన్నాల ఎన్నిక చెల్లదంటూ ఇటీవల హైకోర్టు రీకౌంటింగ్‌కు ఆదేశించింది.దీనిపై పొన్నాల సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వనుంది.

వార్తలు

ఢిల్లీకి చేరుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఈ రోజు పార్టీ అధిష్ధానంతో భేటీ కానున్నారు. ముందుగా ఆజాద్‌తో ఉదయం 11 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికలగురించి  చర్చించేందుకు సీఎం ఢిల్లీకి వచ్చారు.

ముఖ్యాంశాలు

నేడు ఢిల్లీకి కిరణ్‌, బొత్స తెలంగాణే ప్రధానం

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): రాష్ట్ర రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి మరల్చలేదు. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్సను శుక్రవారం ఢిల్లీ రావాలని పిలిపించింది.ఇతర అంశాలు ఉన్నప్పటికి తెలంగాణ ప్రధానంగా చర్చిస్తారని తెలిసింది.…

ముఖ్యాంశాలు

ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీబీఐ పిటిషన్‌

హైదరాబాద్‌,జూలై 5 (జనంసాక్షి): కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ సిబిఐ గురువారంనాడు సిటి సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గతంలోనే ఆస్తుల అటాచ్‌మెంట్‌కు పిటిషన్‌ దాఖలు చేసినా దానిలో తప్పులు…

జాతీయం

పునరుజ్జీవానికి సంక్షేమ మంత్రం

ఆలస్యంగా కళ్లు తెరచిన అధికార పార్టీ హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి): రాష్ట్రంలో 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు కులం, మంతం అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికార పార్టీ నిర్ణయించకున్నట్టు కనిపిస్తోంది.…