Wednesday, 4 November 2026

July 2012

వార్తలు

విద్యుత్‌ ఛార్జీలతో దగా: రాఘవులు

హైదరాబాద్‌: విద్యుత్‌ చార్జీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ సంస్ధల రెగ్యూలేటరీ కమిషన్లు వాస్తవాలను దాచిపెట్టి వినియోగదారులను దగా చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. విద్యుత్‌ చార్జీలు స్వల్పంగానే పెంచామని నమ్మబలుకుతూ పరోక్షంగా ఎఫ్‌ఎన్‌ఏ…

వార్తలు

విద్యుత్‌ ఛార్జీలతో దగా. రాఘవులు

హైదరాబాద్‌: విద్యుత్‌ చార్జీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ సంస్ధల రెగ్యూలేటరీ కమిషన్లు వాస్తవాలను దాచిపెట్టి వినియోగదారులను దగా చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. విద్యుత్‌ చార్జీలు స్వల్పంగానే పెంచామని నమ్మబలుకుతూ పరోక్షంగా ఎఫ్‌ఎన్‌ఏ…

వార్తలు

యాదగిరి కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్‌

హైదరాబాద్‌: ‘గాలి’ బెయిల్‌ కుంభకోణంలో కస్టడీలో ఉన్న రౌడీషిటర్‌ యాదగిరిరావును కస్టడీకి ఆవ్వాలని కోరుతూ అవినీతి అవినీతి నిరోధకశాఖ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం ఐదురోజుల పాటు కస్టడీకీ ఇవ్వాలని న్యాయస్థానాన్ని…

వార్తలు

తప్పుల వల్ల ఎంసీఐ అనుమతి రాలేదు

హైదరాబాద్‌: చిన్నచిన్న తప్పువల్లనే కాకతీయ,గాంధీ వైద్యకళాశాలల్లో సీట్ల పెంపునకు ఎంసీఐ అనుమతి రాలేదని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఎంసీఐ వైఖరి పై కేంద్రమంత్రి ఆజాద్‌తో సీఎం మాట్లడనున్నారని ఆయన వెల్లడించారు.

వార్తలు

మూడు నెలల గరిష్టానికి సెన్స్‌క్స్‌

మంబయి: బ్యాంకు,ఎఫ్‌ఎంసీజీల షేర్ల లాభాలతో సెన్సెక్స్‌ సూచీ మూడు నెలల గరిష్టానికి చేరింది. సెన్స్‌క్స్‌ 75.86 పాయింట్ల లాభంతో 17538.67 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌ 24.75పాయింట్ల ఆధిక్యంతో 5327.30వద్ద ముగిశాయి.సిప్లా ఐసీఐసీఐ బ్యాంకు.టాటా మోటార్స్‌,ఐటిసి….తదితర కంపెనీషేర్లు లాభాలను…

కరీంనగర్

ఏసీబి వలలో ఆర్‌ఐ, విఆర్‌వో…

సీజ్‌ చేసిన గ్యాస్‌ సిలిండర్‌లను విడుదల చేసేందుకు గ్యాస్‌ఏజన్సీ వద్ద నుండి లంచం తీసుకుంటూ కరీంనగర్‌ జిల్లాకు చెందిన కాల్వశ్రీరాంపూర్‌ ఆర్‌ఐ తిరుపతి, మల్యాల విఆర్‌వో రమేశ్‌లు ఏసీబి వలలో చిక్కారు. సుమారు నెల క్రితం గ్యాస్‌ ఏజన్సీకి…

వార్తలు

మూడునెలల గరిష్టానికి సెన్సెక్స్‌

ముంబయి:బ్యాంకు,ఎఫ్‌ఎంసీజీల షేర్ల లాభాలతో సెన్సెక్స్‌ సూచీ మూడునెలల గరిష్టానికి చేరింది.సెన్సెక్స్‌ 75.86 పాయింట్ల లాభంతో 17538.67వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 24.75 పాయింట్ల ఆదిక్యంతో 5327.30వద్ద ముగిశాయి.సిప్లాఐసీఐసీఐ బ్యాంకు,టాటా మోటార్స్‌ ఐటీసీ తదితర కంపెనీషేర్లు లాభాలను పొందాయి.ఓఎన్‌జీసీ,బజాజ్‌ఆటో,కోల్‌ ఇండియా…

వార్తలు

జగన్‌పార్టీ అన్యాయాలు ప్రధానికి తెలియజేస్తాం: లగడపాటి

న్యూఢిల్లీ: జగన్‌ పార్టీ చేస్తున్న అన్యాయాలను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలియజేప్తామని విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. కొడుకు మీద ప్రేమతోనే వైఎస్‌ విజయమ్మ ఢిల్లీ పర్యటన చేస్తున్నారని  ఆయన అన్నారు. ఆమె తన పర్యటనలో రైతుల…

వార్తలు

శ్రీలంకకు వైమానిక శిక్షణపై జయ అభ్యంతరం

చెన్నై:చెన్నై నగర సమీపంలోని తాంబరం భారత వాయసేవా కేంద్రంలో శ్రీలంక వైమానిక దళానికి శిక్షణ ఇవ్వడంపై తమిళ ముఖ్యమంత్రి జయలలిత మండిపడ్డారు.ఈ కార్యక్రమాన్ని వెంటనే రద్దుచేసి శ్రీలంక సిబ్బందిని వారి స్వదేశానికి పంపించివేయాలని ఆమె డిమాండ్‌చేశారు.శ్రీలంకలోని తమిళులకు సమానహక్కుల…

వార్తలు

జుందాల్‌కు 15రోజుల పోలీసు కస్టడీ

న్యూఢిల్లీ:ముంబయి దాడులో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న జూబుద్దీన్‌ అన్సారీ ఆలియాస్‌ అబు జుందాల్‌ లీసు కస్టడీని మరో 15 రోజులు పొడిగిస్తూ ఇస్తూ తీస్‌హజారీ న్యాయస్ధానం ఆదేశాలు జారీచేసింది.జుందాల్‌ కస్టడీ ముగియడంతో ఆయనను న్యాయస్ధానంలో హజరుపరిచారు.ముంబయి దాడులకు సంబందించి…