అక్రమార్కులపై చర్యలెందుకు తీసుకోలేదు?
హైదరాబాద్:ప్రజాపద్దుల సంఘం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్న,అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజాపద్దుల సంఘం ప్రశ్నించింది.శాసనసభ కమిటీ óహలులో ఛైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పీఏసీ కల్వకుర్తి ఎత్తిపొతల,పులిచింతల…
