15 ఏళ్ల విద్యార్థి సోషియల్ నెట్‌వర్కింగ్ సైట్
బెంగళూరు, జూలై 5 (జనంసాక్షి): మంగళూరు సెయింట్ ఆలోయిసిస్ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన సొంత సోషియల్ నెట్ వర్కింగ్ సైట్ ఏర్పాటు చేసుకున్నాడు. మార్క్ జుకర్‌బెర్గ్ ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్ స్ఫూర్తితో అతడు…



