Wednesday, 4 November 2026

July 2012

హైదరాబాద్

పొరపొచ్చాలు సహజమే

హైదరాబాద్‌, జూలై 5: కుటుంబం అన్నాక బేధాభిప్రాయాలు సహజం. మాది టిడిపి కుటుంబం. చిన్న చిన్న పొరపొచ్చాలు ఉన్నా కూర్చుని మాట్లాడుకుని సరిదిద్దుకుంటాం.  ఇటువంటివన్నీ సహజమే అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ  నేత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌…

వార్తలు

ఉరివేసుని ఆత్మహత్య

కరీంనగర్‌: మెట్‌పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామంలో ఈ రోజు గంగారాం(55) అనే వ్యక్తి తాగుడుకు బానిసయి అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మెట్‌పల్లి ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ విలేకర్లకు తెలిపాడు.

హైదరాబాద్

జగన్‌తో భార్య భారతిరెడ్డి ములాఖత్‌

హైదరాబాద్‌, జూలై 5: ఆస్తుల  కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఆయన సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి గురువారం ఉదయం ములాఖత్‌ సమయంలో కలిశారు. ఆమెతో…

వార్తలు

బస్‌లో ప్రయానికుడి మృతి

చిత్తూరు: బంగారుపాలెం మండల కేంద్రంలోని తగ్గువారిపల్లి గ్రామానికి చెందిన షేక్‌ అర్వర్‌ బాషా(54) అనే వ్యక్తి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పోంది. తిరిగి ఆయన స్వగ్రామం వేళ్ళేందుకు ఆర్టీసీ డిపోలో బస్సు ఎక్కాడు. బస్సులో కిందపడిపోయాడు వెంటనే ఆసుపత్రికి…

హైదరాబాద్

శవమై తేలిన లైలాఖాన్‌ అదృశ్యంలో వీడిన మిస్టరీ

శ్రీనగర్‌, జూలై 5 : దాదాపు పదకొండు నెలలలుగా  అదృశ్యమైన బాలీవుడ్‌ నటి  లైలా ఖాన్‌ మృతి చెందిందని జమ్ము కాశ్మీర్‌ పోలీసులు తెలిపారు. లైలా ఖాన్‌తో పాటు ఆమె కుటంబ సభ్యులు అందరూ  ముంబయిలో మృతి చెందారని…

హైదరాబాద్

అత్యధిక సంపాదన ‘టామ్‌ క్రూయిజ్‌’!

లాస్‌ ఏంజిల్స్‌, జూలై 5 : హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ టామ్‌ క్రూయిజ్‌ మే 2011 నుంచి మే 2012 మధ్య కాలంలో సుమారు 75 మిలియన్‌ రెమ్యూనరేషన్‌ పరంగా తీసుకొని ప్రపంచంలో అత్యధిక డబ్బు సంపాదించిన యాక్టర్‌గా…

హైదరాబాద్

‘కార్ల’ ప్రతిపాదన వెనక్కు : అఖిలేష్‌

లక్కో, జూలై 5 : రాష్ట్ర ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కార్లు కొనుక్కోవచ్చని రాష్ట్ర సిఎం అఖిలేష్‌ యాదవ్‌ చేసిన ప్రతిపాదనను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించటంతో విరమించుకున్నారు. మీడియాలో వార్తల వల్ల ఎమ్మెల్యేలు కార్లు…

హైదరాబాద్

15 ఏళ్ల విద్యార్థి సోషియల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌

బెంగళూరు, జూలై 5 : మంగళూరు సెయింట్‌ ఆలోయిసిస్‌ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న  ఒక విద్యార్థి తన సొంత సోషియల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ ఏర్పాటు చేసుకున్నాడు. మార్క్‌ జుకర్‌బెర్గ్‌ ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్‌ స్ఫూర్తితో అతడు…

సీమాంధ్ర

జీవిత బీమా సంస్థకు ఫోరం ఆదేశం

శ్రీకాకుళం, జూలై 5 : బీమా పాలసీ కాలపరిమితిలో ఉండగా ఫిర్యాదికి ప్రమాదం జరిగిన కారణంగా పాలసీ సొమ్ములో కొంతభాగం చెల్లించారు. మిగిలిన పాలసీ సొమ్ము తక్షణమే ఫిర్యాదికి చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు పి.జగనాథరావు తీర్పు…

హైదరాబాద్

అస్సాంలో తగ్గిన వరద ఉధృతి

గువాహతి, జూలై 5: అస్సాంలో వరద పరిస్థితి మెరుగైంది. అంటే బ్రహ్మపుత్ర, ఉప నదుల ప్రవాహ ఉధృతి తగ్గింది. నదీజలాల ప్రవాహం సాధారణంగా ఉంది. అయితే జల విధ్వంసం తాలూకు విషాదఛాయంలు ఇంకా వీడలేదు. కాసోమరి గ్రామానికి చెందిన…