Wednesday, 4 November 2026

July 2012

సీమాంధ్ర

సార్వత్రిక విద్య ఫలితాలపై రీకౌంటింగ్‌కు అవకాశం

శ్రీకాకుళం, జూలై 5 : సార్వత్రిక విద్య ద్వారా ఇంటర్మీడియట్‌, పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలపై అసంతృప్తి ఉంటే పరిశీలించుకునేందుకు రీకౌంటింగ్‌కు ప్రభుత్వం అవకావం ఇచ్చిందని జిల్లా విద్యాశాఖాధికారిణి ఎస్‌.అరుణకుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.…

సీమాంధ్ర

జిల్లాలో 15,175 మందికి ఉపాధి

శ్రీకాకుళం, జూలై 5: డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో జిల్లాలో 15,175 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని డిఆర్‌డిఎ ఎపిడి పి.కోటేశ్వరరావు తెలిపారు. ఎచ్చెర్లలో మహిళా ప్రగతి కేంద్రంలో శిక్షణా సంస్థల ప్రతినిధులతో ఆయన…

హైదరాబాద్

ఇక మానవ రహిత జెట్‌ యుద్ధ విమానం

లండన్‌, జూలై 5 : పైలెట్‌ లేని జెట్‌ యుద్ధ విమానాలను ప్రవేశం నిజం కాబోతోంది. ఇలాంటి  కొత్త విమానాన్ని వచ్చే సంవత్సరం పరీక్షించనున్నట్టు బ్రిటిష్‌ ఏరోస్పేస్‌ ప్రకటించింది. ఇది డ్రోన్‌ అంటే మానవరహిత చిన్న విమానం కాదు.…

హైదరాబాద్

రాజకీయ ఊసరవెల్లులు!

భువనేశ్వర్‌, జూలై 5 : రాష్ట్రపతి ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీల్లో పున:పొందికలకు అవకాశం ఉందని సీపీఐ అభిప్రాయపడింది. ఈ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నది. వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తున్నట్టు ప్రకటించింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని…

సీమాంధ్ర

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలుడీలర్లను ఆదేశించిన కలెక్టర్‌

శ్రీకాకుళం, జూలై 5: జిల్లాలో ఎరువులను ప్రభుత్వ ధరల కంటే అధికంగా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ సౌరబ్‌గౌర్‌ హెచ్చరించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో వ్యవసాయ అధికారులు, ఎరువుల డీలర్లతో ఆయన సమీక్షించారు. ఎరువులు ఎంఆర్‌పికి…

హైదరాబాద్

పునరుజ్జీవానికి సంక్షేమ మంత్రం

హైదరాబాద్‌, జూలై 5 : రాష్ట్రంలో 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు కులం, మంతం అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికార పార్టీ నిర్ణయించకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ మాత్రం తమ ఓటు…

సీమాంధ్ర

కార్మికుల సమస్యలపై ఎఐటియుసి రాస్తారోకో

విజయనగరం, జూలై 5 : రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎఐటియుసి జిల్లా శాఖ గురువారం ఇక్కడి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద రాస్తారోకో నిర్వహించింది. ఈ సందర్భంగా వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. కార్మికుల కనీస…

సీమాంధ్ర

కేంద్రప్రభుత్వ ప్రకటనపై ఐఎంఎ అభ్యంతరం

విజయనగరం, జూలై 5 : దేశంలో లింగ నిర్ధారణ నిరోధక బిల్లుకు సవరణలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం వైద్యుల ప్రాథమిక హక్కులను సైతం భంగం కలిగేలా ప్రకటనలు జారీ చేసిందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) రాష్ట్ర అధ్యక్షుడు…

సీమాంధ్ర

వైఎస్‌ఆర్‌పై పోస్టర్‌ విడుదల

విజయనగరం, జూలై 5 : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా శాఖ గురువారం ఇక్కడ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. స్థానిక అవనాపు సోదరుల ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో…

సీమాంధ్ర

భూ పోరాటాలకు శ్రీకారం

నెల్లూరు, జూలై 5 (ఎపిఇఎంఎస్‌): జిల్లాలోని ఎస్పీ, ఎస్టీలకు చెందిన భూములను పెత్తందారులు ఆక్రమించిడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పోరాటానికి గురువారం నుంచి శ్రీకారం చుట్టారు. ఈమేరకు ఆ సంఘం కార్యదర్శి సి.హెచ్‌…