Wednesday, 4 November 2026

July 2012

హైదరాబాద్

నేటితో ముగిసిన గ్రూప్‌-4 దరఖాస్తులు

హైదరాబాద్‌ : ఏసీసీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-4 ధరఖాస్తుల గడువు గురువారంతో ముగియనుంది. జూన్‌ 30తో ముగిసిన ఈగడువును జులై 5 వరకు పొడిగిస్తూ ఏపిపీఎస్సీ గతంలో నిర్ణయం తీసుకుంది. మరికొంత మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో దరఖాస్తు…

హైదరాబాద్

సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ

హైదరాబాద్‌: సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయింది. భేటీలో ప్రధానంగా ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులపై చర్చించినట్లు సమాచారం. ఇదే అంశం కాకుండా ఇతర సమస్యలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

గోనెపట్టా పక్కకనుకుంట లొపల్కి పోయ్యి ముక్కు పల్లోతొ కూసుందొ లేదో కాళ్ళనిండ ఏందో పారుతున్నట్టయింది. పరీక్షగా  చూస్తె బొద్దింకలు…చీమలు…ఎలుకలు గూడ తిరుగు తున్నట్లుంది.ఆమె మోకాలు ఎక్కిందోక బొద్దింక. దాన్ని విదిలించుకుంట భయంతోని ఒక్క గెంతుల బయటకొచ్చి పడ్డది షమీమ్‌ …

ఎడిట్ పేజీ

తెలంగాణ మంత్రులు మాట్లాడరెందుకు…..?

తెలంగాణ వనరులను దశాబ్దాల పాటు కొల్లగొట్టినా సీమాంధ్ర పాలకుల దాహం తీరినట్లులేదు. నాగార్జునసాగర్‌లో నీరు డెడ్‌ స్టోరేజీకి చేరినా తెలంగాణ ప్రజలకు తాగునీరు లభించే పరిస్థితి లేకున్నా సీమాంధ్ర పాలకులు వర్ఫాభావ పరిస్థితులు సాకుగా చూపిస్తూ కృష్ణా డెల్టాకు…

వార్తలు

సంయుక్త దర్యాప్తు జరపాలని ఆశిస్తున్నాం : పాక్‌ విదేశాంగ కార్యదర్శి జలీల్‌ అబ్బాస్‌

ఢిల్లీ: ముంబయి దాడుల కేసులో సంయుక్త దర్యాప్తు జరపాలని ఆశిస్తున్నామని, త్రీవవాదం పై పోరులో భారత్‌కు సహకరిస్తామని పాక్‌ విదేశాంగ కార్యదర్శి జలీల్‌ అబ్బాస్‌ అన్నారు. ఈ రోజు జరిగిన చర్చల అనంతరం ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు…

వార్తలు

ఉప ఎన్నికల కారణంగా ఖజానాపై భారం

గుంటూర్‌ : ఉప ఎన్నికలు తరచు జరుగుతుండటంతో ఖజానాపై భారం పడుతోందని ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్లమెంటరీ నైతిక ప్రవర్తనీ నియమావళి కమిటీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అకారణంగా రాజీనామ చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు రెండు పర్యాయాలు ఎన్నికల్లో…

హైదరాబాద్

సానుభూతితోనే విజయం

హైదరాబాద్‌ : ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సానుభూతితోనే వైకాపా విజయం సాధించిందని తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగిన విశ్లేషణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో…

వార్తలు

కొండచరియలు విరిగిపడి మహిళ సజీవసమాధి

ఉత్తరాఖండ్‌ : రిషికేష్‌, బద్రీనాధ్‌ జాతీయ రహదారిపైన కొండచరియలు విరిగిపడి ఒక మాహిళ సజీవసమాధి కాగా 15 మంది గాయపడ్డారు. చమోలీ జిల్లాలో అగకుండా కురుస్తున్న వర్షాల వల్ల తరుచూ కొండచరియలు విరిగిపడుతున్నాయాని అధికారులు చెప్పారు. వర్ష కారణంగా…

హైదరాబాద్

ఎన్‌ఎంయూతో కార్మికశాఖ చర్చలు

హైదరాబాద్‌: ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఎస్‌ఎంయూను కార్మిశాఖ చర్చలకు ఆహ్వానించింది. ఈనెల 11న కార్మిక శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఎస్‌ఎంయూ, ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరపనున్నట్లు కార్మికశాఖ అధికారులు వెల్లడించారు.

వార్తలు

పత్తిమిల్లులో అగ్నిప్రమాదం

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నల్లాకులవారిపాలెంలోని పత్తిమిల్లులో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మిల్లులోని పత్తి బేళ్లు పూర్తిగా దగ్ధమాయ్యాయి. రూ. 12 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు మిల్లు సిబ్బంది అంచనా వేస్తున్నారు.