Wednesday, 4 November 2026

July 2012

వార్తలు

అగ్రికెం’ సంస్థ వారంలో మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశాలు

శ్రీకాకులం : ఎచ్చెర్ల మండలంలోని నాగార్జున అగ్రికెం పరిశ్రమను వారం రోజుల్లోగా సురక్షితంగా మూసివేయాలని శ్రీకాకులం జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం పరిశ్రమలో భారీ పేలుడు జరిగి 18 మంది కార్మికులు గాయపడిన సంగతి…

వార్తలు

సెమీస్‌లో ప్రవేశించిన ఫెదరర్‌

లండన్‌ : వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్‌ సెమీఫైనల్స్‌కి ప్రవేశించారు. క్వార్టర్‌ ఫైనల్లో ఆయన రష్యా ఆటగాడు. మికాలీ యోజ్నీపై 6-1, 6-2, 6-2 తేడాతో విజయం సాధించారు.

వార్తలు

బలహీనంగా మారిన అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మరింత బలహీనంగా మారినట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు సైతం మందగించాయని. దీని వల్ల రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే…

హైదరాబాద్

నేడు వాయిదా పడిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: వాయిదా పడిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌ను ఈరోజు నిర్వహించనున్నారు. తొలుత నిర్ణయించిన ప్రకారం బుధవారమే కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాల్సింది. అయితే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడనందున…

హైదరాబాద్

ఈనెల 12 నుంచి ‘ఇందిరమ్మ బాట’

హైదరాబాద్‌:రాష్ట్రంలో కొత్తగా చేపట్టనున్న ఇందిర్మ బాట కార్చక్రమాన్ని ఈ నెల 12న ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు.దీన్ని 11వ తేదీన ప్రారంబించాలని తొలుత భావించినప్పటికీ కేంద్ర మంత్రి పల్లంరాజు సూచన…

వార్తలు

13,653 మెగావాట్ల విద్యుత్‌ లోటు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్‌ పరిస్థితి 15 రోజుల్లో మెరుగుపడుతుందని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి సునిల్‌కుమార్‌ షిండే చెప్పారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ కొరతతో అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితిల్లో షిండే వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ”దేశంలో విద్యుత్‌ కొరత…

ఖమ్మం

రాష్ట్ర స్థాయి నాటకత్సవాల్లో అపశృతి

ఖమ్మం:ఖమ్మంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నాటకోత్సవాల్లో అపశృతి చోటుచేసకుంది.నాటకోత్సవాలకు హజరైన ఒంగోలు ఎన్టీర్‌ కళాపరిషత్‌ పీఆర్‌వో రాదా కృష్ణ గురువారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు.ఆయన కొంతకాలంగా కృష్ణ గురువారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు.ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్నారని,ఈరోజు తెల్లవారుజామున…

వార్తలు

12-12-12 న ‘కోచ్చడయాన్‌’ విడుదల

చెన్నై : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న ‘కోచ్చడయాన్‌’ ఆయన పుట్టినరోజు సంధర్భంగా డిసెంబర్‌ 12న విడుదల కానున్నట్లు చెన్నై సమాచారం. రజనీ చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 3డీ హంగులతో తెరకెక్కనున్న ఈచిత్రంలో ఆది, శరత్‌ కుమార్‌,…

కరీంనగర్

టేకు కలప పట్టివేత

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం అంబటపల్లి గ్రామం నుంచి అక్రమంగా ఎద్దుల బండ్లలో తరలిస్తున్న టేకు కలపను గురువారం తెల్లవారుజామున అటవీశాఖ ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు పట్టుకున్నారు. ఎనిమిది ఎద్దుల బండ్లలో తరలిస్తున్న రూ.2.5లక్షల విలువైన  కలపను…

వార్తలు

బాలీవుడ్‌ నటి లైలా ఖాన్‌ హత్య

ముంబయి: గత కొంతకాలంగా అదృశ్యమైన బాలీవుడ్‌ నటి లైలా ఖాన్‌ హత్యకు గురైనట్లు జమ్మూ పోలీసులు తెలియజేశారు. ఈమె గత 11 నెలల నుంచి కనిపంచడంలేదని పోలీసులు వెల్లడించారు. లైలాతోపాటు తన కుటుంబసభ్యుల్ని దుండగులు ముంబయిలో కాల్చి  చంపినట్లు…