Wednesday, 4 November 2026

July 2012

వార్తలు

ఉత్తరప్రదేశ్‌ని తాకిన రుతుపవనాలు

లక్నో:రోజులు గడుస్తున్నా రుతుపవనాల జాడలేక ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తరాదికి కాస్త స్వాంతన లభించింది.ఈ రోజు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోని భారీ వర్షాలు కురిశాయి.మరో మూడు రోజులపాటు రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురిశాయి.మరో మూడు రోజులుపాటు రాష్ట్రమంతటా భారీ…

హైదరాబాద్

మాజీ కౌన్సిలర్‌ హత్య

హైదరాబాద్‌ : ఘట్‌ కేసర్‌ మండలం జోడిమెట్ల సమీపంలోని ఓ డాబాలో ఈరోజు రాత్రి మందుబాబుల మద్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసింది. ఈ ఘర్షణలో భువనగిరి  మాజీ కౌన్సిలర్‌ అబ్దుల్‌ హుస్సేన్‌ గుర్తు తెలియని వ్యక్తుల…

వార్తలు

మద్యం కోసం కన్నతల్లి పై హత్యయత్నం

అనంతపురం: జిల్లాలోని ధర్మవరం సంజయ్‌నగర్‌లో దారుణం జరింగింది. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ కాసాయి కొడుకు ఆగ్రహంతో  కన్న తల్లినే ట్యూబ్‌లైట్‌తో పొడిచాడు. దీంతో తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో ,చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వార్తలు

పారిశుద్ధ కర్మికుల ధర్నా

మెట్‌పల్లి: మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుద్ధ కార్మికులను పర్మనేంట్‌ చేయాలని కోరుతూ మున్సిపాల్‌ కార్యలయం ఎదుట ధర్నా చేశారు. నెలకు 10 వేల రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 10న హైదరాబాద్‌లో చేపట్టిన శ్రామిక జనగర్జన కార్యక్రమాన్ని విజయవంతం…

హైదరాబాద్

9న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం

హైదరాబాద్‌: ఈనెల 9న చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి పర్యటించనున్నారు. అదే రోజున విద్యాపక్షోత్సవాలను చిత్తూరు జిల్లాలో ప్రారంభించనున్నారు. విద్యాపక్షోత్సవాలపై బుధవారం సీఎం సమీక్ష మావేశం జరిపిన విషయం తెలిసిందే.

వార్తలు

జపాన్‌లో అణువిద్యుదుత్పాదన పున:ప్రారంభం

టోక్యో:పశ్చిమ జపాన్‌లోని ఓ అణువిద్యుదుత్‌కేంద్రం ఈరోజు పనిచేయడం ప్రారంభించింది.గత ఏడాది పేనుభూకంపం.సునామీల తర్వాత ఆ దేశంలోని అణువిద్యుత్‌ కేంద్రాలన్నీ మూసివేసిన సంగతి తెలిసిందే.చాలాకాలంపాటు ప్రజల్లో ఈ కేంద్రాల మంచి చెడులపై చర్చలు జరిగాయి.అయితే సురక్షితమైన సిర్థమైన విద్యుత్‌ సరఫరా…

వార్తలు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఏడు కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారిని సర్వదర్శనానికి ఐదుగంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

వార్తలు

కాఫీ కోసం పదినిమిషాలు వేచివున్న ప్రధానమంత్రి

లండన్‌:సాక్షాతూ బ్రిటిష్‌ ప్రధాన మంత్రి డేవిడ్‌ కామరున్‌ ప్లిమత్‌లో ఓ కార్యక్రమానికి వేళ్తు ఆ దారిలో ఉన్న శాండ్‌విచ్‌ భాక్స్‌ కేఫ్‌లో కాఫీ తాగుదాకని అగారు. మంది మార్భలాన్ని తీసుకేల్లాకూండా ఒక్కరే వెళ్లి కాఫీ అడగాడంతో కౌటర్‌ వెనుక…

హైదరాబాద్

ఈరోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,030గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,430 కాగా. కిలో వెండి ధర రూ.53,700గా ఉంది.

హైదరాబాద్

యాదగిరిరావు కస్టడీ పిటిషన్‌ రేపటికి వాయిదా

హైదరాబాద్‌:గాలి బెయిల్‌ కేసులో యాదగిరావు కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు శుక్రవారాని వాయిదా వేసింది.గాలి బెయిల్‌ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు యాదగిరిరావు కస్టడీని పొడిగించాలని కోరుతూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా…