Wednesday, 4 November 2026

July 2012

Featured News

ఫ్రాన్స్‌లో భారతీయుల నల్లడబ్బు రూ.565 కోట్లు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లో భారతీయుల అక్రమంగా రూ.565కోట్ల మేరకు నల్లధనం దాచుకున్నట్లు తెలిపింది. ద్వంద్వపన్నుల విధానం నుంచి తప్పుకునే ఆంశం ప్రాతిపదికగా సమాచార మార్పిడి కింద ఫ్రాన్స్‌ తమ దేశంలో దాచుకున్నవారి సమాచారం అందజేసింది. సుమారు 219కేసుల్లో లెక్కకు రాని…

Featured News

బ్రహ్మాస్‌ క్షిపణి విజయవంతం

బాలాసోర్‌(ఒరిస్సా): ఇక్కడ సముద్రతీరంలో ఉన్న చడీపూర్‌ ప్రయోగక్షేత్రంలో బ్రహ్మోస్‌ శబ్దవేధి క్షి పణిని ఆదివారం పరీక్షించారు. ఇది 300 కిలోల సాంప్రదాయిక పేటుడు పదార్ధాలను మోసుకు పోగలదు. లక్ష్యదూరం 290 కిమీ. భూమిపై తిరిగే చాలన ప్రయోగశకటం (మొబైల్‌…

Featured News

సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో స్థానం లేదు : హరీష్‌

హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి): తెలంగాణ పై స్పష్ట మైన వైఖరి చేప్పని సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రాసాధన కోసం ఉధ్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు వివిధ రాజకీయ…

Featured News

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటాం

ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి): ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన ఇంకొంత కాలం ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ఉంచేవాడు కాదని తెలంగాణ రాష్ట్ర సమితి…

Cover Story

తెలంగాణ సాధించే వరకూ .. పోరుబాటలోనే టీఎన్‌జీవో

టీఎన్‌జీవో నూతన అధ్యక్షుడుగా దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి): తెలంగాణ రాష్ల్రాన్ని సాచుకొనేంత వరకు పోరుబాటను వీడేది లేదని టీఎన్‌జీవో నూతన అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొనేవరకు అవిశ్రాంత పోరాటం చేస్తామని ఆయన…

వార్తలు

రజకులను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి

హైదరాబాద్‌: సామాజిక రుగ్మతలను రూపుమాపి సమాన అవకాశాల కోసం రజకులు ముందుకెళ్లాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు అనంద్‌భాస్కర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర రజక సంక్షేమ సంస్థ హైదరాబాద్‌ జషీరాబాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన రజక చైతన్య సదస్సులో ఆయన పాల్గొన్నారు.…

వార్తలు

ఏకీభిప్రాయంతో లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం

ఫరూఖాభాద్‌: రాజకీయపార్టీల ఏకాభిప్రాయంతో లోక్‌పాల్‌ బిల్లును ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చెప్పారు. ఈ దిశగా తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో మీడియాతో…

వార్తలు

భారతీయుల ఖాతాల సమాచారం అందించిన ఫ్రాన్స్‌

న్యూఢిల్లీ: భారతీయులకు చెందిన బయటికి వల్లడించని ఆదాయం రూ.565 కోట్లను ఫ్రన్స్‌లో గుర్తించినట్లు ఆదాయపన్ను శాఖ వర్గాలు తెలిపాయి. ద్వంద్వ పన్నుల తొలగింపు ఒప్పందం ఫలితాలను ఒస్తోందనే దానికి ఈ సమాచారమే నిదర్శనమని పేర్కొన్నాయి. ఈ ఒప్పందం కింద…

వార్తలు

గృహనిర్మాణ పథకం నిధులు రూ.27.21 లక్షల దుర్వినియోగం

మహబూబ్‌నగర్‌: ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం నిధులు మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెద్ద ఎత్తున దుర్వినియోగమయ్యాయి. సిబ్బంది అవినీతి కారణంగా రూ.27.21లక్షలు దుర్వినియోగమైనట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో జిల్లా కలెక్టర్‌ గిరిజాశంకర్‌ గృహనిర్మాణ పథకం సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు. నలుగురు వర్క్‌…

వార్తలు

టీఎన్జీవో అధ్యక్షుడిగా దేవీ ప్రసాద్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా దేవీ ప్రాసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకూ టీఎన్జీవో అధ్యక్షుడిగా స్వామిగౌడ్‌ పనిచేశారు.