Wednesday, 4 November 2026

July 2012

వార్తలు

మయన్మార్‌లో కంపించిన భూమి

యాంగాస్‌, షిల్లాంగ్‌, సిడ్నీ: భారత సరిహద్దుల్లోనే మయన్మార్‌ ప్రాంతంలో ఆదివారం భూమి కంపించింది. దీంతో మయన్మార్‌తో పాటు ఈశాన్య భారతంలోని లు పట్లణాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. మయన్మార్‌లోని రెండో ప్రధాన పట్టణమైన మాండలలకు 215 కిలోమీటర్ల దూరంలో…

వార్తలు

సైకో సాంబ కోసం ఐజీ స్థాయి అధికారితో గాలింపు

విశాఖ: సైకో సాంబశివరావును పట్టుకోవటానికి ఐజీ స్థాయి అధికారితో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంత్రి బాలరాజును పరామర్శించేందుకు విశాఖ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడరు… నెల్లూరు జిల్లాలో బస్సులో…

వార్తలు

ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడిగా తమ్మారెడ్డి భరద్వాజ

హైదరాబాద్‌: ఆంధ్రద్రేశ్‌ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా అశోక్‌కుమార్‌, ఉపాధ్యక్షుడిగా నాగినీడు, సంయుక్త కార్యదర్శిగా జీవిత రాజశేఖర్‌ ఎన్నికయ్యారు. ఈరోజు జరిగిన ఛాంబర్‌ ఎన్నికల్లో తమ్మారెడ్డి ప్యానెల్‌లో 11…

వార్తలు

సీఎం పర్యటనలో ఉద్రిక్తత

శ్రీకాకుళం: ఆముదాల వలస చక్కెరకర్మాగారాన్ని తెరిపించాలని ముఖ్యమంత్రి కలిసేందుకు ప్రయత్నించిన తెదేపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈసందర్భంగా పోలీసులు, తెదేపా నేతల మధ్య తోపులాట జరిగింది. జిల్లాలో నెలకొల్పుతున్న ధర్మల్‌ విధ్యుత్‌, అణువిద్యుత్‌ కేంద్రం,…

వార్తలు

బాక్సింగ్‌లో ప్రీక్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన జైభగవాన్‌

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ బాక్సింగ్‌ పురుషుల లైట్‌ వెయిట్‌ 60కేజీల విభాగంలో మనదేశానికి చెందిన జైభగవాన్‌ ప్రీక్యార్టర్‌ ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో షీపెల్స్‌ బాక్సర్‌ అలీసోవ్‌పై 18-8 తేడాతో జైభగవన్‌ విజయం సాధించాడు.

వార్తలు

కార్పోరేట్‌ సంస్థల సహకారంతోనే ప్రణబ్‌ విజయం

హైదరాబాద్‌: కార్పోరేట్‌ సంస్థల సహకారంతోనే రాష్ట్రపతి ఎన్నికల్లో ణ్రబ్‌ ముఖర్టీ విజయం సాధించారని సీపీఐ జాతీయ ధ్రాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశంలో…

వార్తలు

కాస్త ఆలస్యమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది: ఎం.ఎస్‌

హైదరాబాద్‌: కాస్త ఆలస్యమైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని ఆర్టీసీ ఛైర్మన్‌ ఎం.సత్యనారాయణరాబు వ్యాఖ్యానించారు. సీనియర్లంతా అధిష్ఠానంతో మాట్లాడామని… దీనిపై అధినాయకత్వానికి స్పష్టత ఉందని చెప్పారు. ఆది నుంచి లగడపాటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఆయన్ను నిందించాల్సిన అవసరం…

వార్తలు

దళితులకు తెదేపా అండగా ఉంటుంది

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో తెదేపా మరింత బలంగా రూపుదిద్దుకునేలా చేస్తామని ఆపార్టీలో చేరిన యువ కార్యకర్తలు హమీ ఇచ్చారు. ఇవాళ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన కర్యక్రమంలో రాజేంద్రనగర్‌కి చెందిన దళిత యువకులు దాదాపు 200మంది తెదేపాలో చేరారు. తెదెపా…

సీమాంధ్ర

వచ్చే ఏడాదిలో 6 లక్షల మందికి ఉద్యోగాలు

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీకాకుళం, జూలై 29 : రాజీవ్‌ యువకిరణాల ద్వారా వచ్చే ఏడాది ఆరు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు రెండు…

సీమాంధ్ర

జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం

శ్రీకాకుళం, జూలై 29: జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఐదు కోట్ల రూపాయలతో శ్రీకాకుళం పట్టణంలో ఆందంగా తీర్చిదిద్దిన ఈ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించడం ద్వారా వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా…