Wednesday, 4 November 2026

July 2012

వార్తలు

నిజం బాంబు కాదు,పొగబాంబు

ముంబయి:ముంబయి ప్రజలు బాంబు కలకలంతో ఆందోళన చెంది నిజం బాంబు కాదు అని వూపీరి పీల్చుకున్నారు.ఈ రోజు మధ్యాహ్నం నగరంలోని అందేరీ ప్రాంతంలో ఇన్‌ఫినిటీ మాల్‌ వద్ద చెత్తబుట్టలో కన్పించిన అనుమానాస్పద వస్తువు సినిమాల్లో పొగ సృష్టించడానికి వాడే…

వార్తలు

రైతు సమస్యలను పరిష్కారించాలని ప్రధానమంత్రిని కలిశాం:వైకాపా

ఢిల్లీ:  రాష్ట్రంలో  రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను త్వరగా పరిష్కారించాలని రైతులకు రుణాలు సకాలంలో అందటంలేదని విత్తనాలు ఎరువులు ఫ్రభుత్వ అసమర్థత వలన రైతులకు సకాలంలో అందక పోవటం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్వామినాథన్‌ సీపార్సులను అమలు చేయాల్సిన…

ఆదిలాబాద్

సింగరేణి కార్మీకుడు మృతి

ఆదిలాబాద్‌: జిల్లా లోని శ్రీరాంపూర్‌ ఆర్కే-6 గనిలో పని చేసే కార్మీకుడికి ఆక్సీిజన్‌ అందక మరణించాడు దీనితో గనిలో విషాద చాయాలు నెలకొన్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

వరంగల్

ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

వరంగల్‌: జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భిక్షపతి, రాజయ్య, వినయ్‌ బాస్కర్‌ జిల్లా ఆస్పత్రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవిస్తామని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని అనుభవం కలిగిన సిబ్బందిచే రోగులకు నాణ్యమైన…

హైదరాబాద్

రాఘవులు నారాయణకు లేఖ

హైదరాబాద్‌ : వామపక్షాలకు ప్రజల్లో ఉన్న పట్టును నిలుపుకునేందుకు రానున్న స్థారిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి పోరు సాగించాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకొన్న…

వార్తలు

ధరల నియంత్రణకు చర్యలు చేపట్టండి:సీఎం

హైదరాబాద్‌:రాష్ట్రంలో పెరిగిన నిత్యావసరాల ధరల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి మిన్నీ మ్యాథ్యూను ఆదేశించారు.దరల నియంత్రణ కమిటీతో వీలైనంత త్వరగా సమావేశం నిర్వహించాలని సూచించారు.నిత్యావసర వస్తువులు నల్లబజారుకు తరలించి దరలు…

హైదరాబాద్

నిత్యవసర ధరల నియంత్రకు చర్యలు తీసుకోవాలని

హైదరాబాద్‌: రాష్ట్రంలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో నిత్యవసర సరుకులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి ధరలు పెరిగేల చేసేవారిపై నిఘ ఉంచి బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సీఎస్‌ మిన్నీ…

జాతీయం

రైతు సమస్యలను పరిష్కారించాలని ప్రధానమంత్రిని కలిసాం:వైకాపా

ఢిల్లీ: రాష్ట్రంలో రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను త్వరగా పరిష్కారించాలని రైతులకు రుణాలు సకాలంలో అందటంలేదని విత్తనాలు ఎరువులు ఫ్రభుత్వ అసమర్థత వలన రైతులకు సకాలంలో అందక పోవటం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్వామినాథన్‌ సీపార్సులను అమలు చేయాల్సిన…

వార్తలు

ఆదర్శ్‌ కుంభకోణంపై ఛార్జిషీటు దాఖలు

ముంబయి:ఆదర్శ్‌ కుంభకోణంపై సీబీఐ ఈరోజు చార్జిషీటు దాఖలుచేసింది.మాజీ ముఖ్యంమంత్రి అశోక్‌ చవాన్‌ పేరును సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది.ఈరోజు ఛార్జిషీటు దాఖలుచేస్తామని సీబీఐ ఉదయం హైకోర్టుకు తెలియజేసిన సంగతి తెలిసిందే.