Wednesday, 4 November 2026

July 2012

హైదరాబాద్

మరో తెలంగాణ ఉద్యమం అవసరంలేదు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు ముందుకు వస్తే మరో తెలంగాణ ఉద్యమం అవసరంలేదని ఆ ప్రాంత ప్రతిపక్ష నేతలు స్పష్టంచేశారు. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో సచివాలయంలో ఏర్పాటుచేసిన తెలంగాణ ఉద్యోగుల కిరణం’ మాసపత్రిక …

వార్తలు

మహిళల ఆర్చరీ టీం ఈవెంట్‌లో భారత్‌ పరాజయం

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పరాజం ఎదురైంది. మహిళల ఆర్చరీ టీం ఈవెంట్‌లో భారత్‌ ఓటమి పాలయ్యింది. డెన్మార్క్‌ చేతిలో 210-211 తేడాతో భారత్‌ ఓడిపోయింది.

హైదరాబాద్

హుసేన్‌ సాగర్‌ను రక్షించుకుందాం

హైదరాబాద్‌: కాలుష్యం నుంచి హుస్సేస్‌సాగర్‌ను పరిరక్షించుకోవాలని హైదరాబాద్‌లో భరీ వాక్‌ నిర్వహించారు. ఇండియాన్‌ ఆర్మీ, 92.7 బిగ్‌ ఎఫ్‌. ఎమ్‌.ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డులో  కొనసాగిన ఈ ప్రదర్శనలో పాఠశాల విద్యార్థులు, మిలటరీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెక్లెస్‌ రోడ్డులోని…

హైదరాబాద్

జూనియర్‌ సివిల్‌ జడ్జీల అవగాహన పరీక్ష

హైదరాబాద్‌: అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ సివిల్‌ జడ్జీల అవగాహన పరీక్ష నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వందలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారని నిర్వాహకులు తెలియజేశారు. త్వరలో ప్రభుత్వం…

ఆదిలాబాద్

సెప్టెంబర్‌ 2న తెలంగాణ రచయితల వేదిక

నిర్మల్‌ (ఆదిలాబాద్‌): సెప్టెంబర్‌2న నిర్మల్‌లో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు వేదిక రాష్ట్రధక్షుడు గౌరీశంకర్‌ తెలియజేశారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. రచయితల వేదిక 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభలు ఏర్పాటు చేశామన్నారు.…

హైదరాబాద్

పార్థసారిధికి మద్దతుగా బీసీ విద్యార్థి సంఘాల ఆందోళన

హైదరాబాద్‌: మంత్రి పార్థసారధికి మద్దతుగా హైదర్‌గూడలో ఎంఎల్‌ఏ పాత క్వార్టర్స్‌ ఎదుట బీసీ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. క్వార్టర్స్‌లోకి చొచ్చుకుపోయేందుకు సంఘ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు…

వార్తలు

కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు

శ్రీకాకుళం: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటమంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో మాట్లాడుతూ కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఫలితాలు మెరుగు పరుస్తామని తెలిపారు. రెండేళ్లలో ఎస్సీ,…

వార్తలు

30నుంచి కోస్తా రైతు హక్కుల ఉద్యమం

గుంటూరు: ఈనెల 30నుంచి గుంటూరు కృష్ణా, ప్రకాశం జిల్లాలో రైతు హక్కుల కోసం ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివప్రసాద్‌ తెలిపారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం చేతగాని తనం వల్ల మాగాణి భూముల్లో విత్తనాలు…

వార్తలు

ప్రేమ జంట వేదింపు కేసులో ఇద్దరి గుర్తింపు

శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలం భావనపాడులో శనివారం ప్రేమ జంటను వేధించిన కేసులో పోలీసులు ఆదివారం ఇద్దరిని గుర్తించారున. వీరి పేర్లు రవి, దుర్వాసులుగా అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

వార్తలు

తెలుగు భాషపైస ప్రభుత్వం చిన్నచూపు

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషను పట్టించుకోవట్లేదని తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. సమాఖ్య ప్రతినిధులు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తెలుగు మహాసభలు నిర్వహించే ముందు తెలుగు భాష, ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.…