Wednesday, 4 November 2026

July 2012

వార్తలు

శ్రీకూర్మనాథున్ని దర్శించుకున్న డీజీపీ

గార, శ్రీకాకుళం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మనాథస్వామి ఆలయాన్ని డీజీపీ దినేష్‌రెడ్డి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళంలో నూతనంగా నిర్మించిన పోలీసు కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎంతో…

వార్తలు

కానిస్టేబుల్‌ ఆత్మహత్య

రాజమండ్రి: ఎస్సై వేధింపులకు తాళలేక ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జడ్డంగి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ శనివారం అర్థరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మెమో ఇచ్చాడని మనస్థాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు…

వార్తలు

తహసీల్ధార్‌ నివాసాల్లో ఏసీబీ సోదాలు

కర్నూలు: కల్లూరు మాజీ తహసీల్దార్‌ అంజనాదేవి నివాసాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. కర్నూలు, గుంటూరు జిల్లాలోని ఆమె నివాసాలపై ఆదివారం ఉదయం అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆమె డ్రైవర్‌ ఇంటిలో కూడా తనిఖీలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలు…

వార్తలు

శ్రీకాకుళంలో నేటితో ముగియనున్న సీఎం ఇందిరమ్మబాట

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజుల ఇందిరమ్మ బాట కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో నేటితో ముగియనుంది. ఈ ఉదయం పెద్దపాడు సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రిని సీఎం తనిఖీ చేయనున్నారు. అనంతరం…

వార్తలు

విశాఖలో భారీగా గంజాయి పట్టివేత

విశాఖపట్నం: జిల్లాలోని రవికమతం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాల్లో తరలిస్తున్న 1500కిలోల గంజాయిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేశామని..మరో ముగ్గురు పరారయ్యారని వారు వెల్లడించారు.

వార్తలు

బాక్సింగ్‌ తొలిరౌండ్‌లో విజేందర్‌ విజయం

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌క్‌ భారత బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ తొలి విజయం నమోదుచేశాడు. తొలిరౌండ్‌లో 5-4, 4-3, 5-3తేడాతో కజకిస్థాన్‌ బాక్సర్‌ సుజనోప్‌ను విజేందర్‌ ఓడించారు. దీంతో మిడిల్‌ వెయిట్‌ 75కేజీల విభాగంలో విజేందర్‌కు తొలివిజయం నమోదైంది.

Main

ఆత్మవిశ్వాసానికి మారుపేరు… – మనోనేత్రమే.. వారికి మార్గం…

గోదావరిఖని, జులై 28 (జనంసాక్షి) : వారికి కళ్లు కనిపించవు చెవులు వినిపించవు మాటలు రావు అయినా వారు ‘మనో’నేత్రంతో ప్రపంచాన్ని చూస్తున్నారు ఆలోచిస్తున్నారు సమాజాన్ని చదువుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకే కుటుంబంలోని ఎనిమిది మంది…

Main

అంతిమ యుద్ధానికి సిద్ధం కండి

కరీంనగర్‌, జూలై 28 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాదనకై అంతిమ యుద్దానికి సిద్ధం కావాలని ప్రజలకు, జేఏసీ శ్రేణులకు టీజేఏసీ రాష్ట్ర కోఆర్డి నేటర్‌ పిట్టల రవీందర్‌ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ఎస్‌బీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో టీ-జేఏసీ…

Main

మయన్మార్‌ మారణకాండపై వెల్లువెత్తిన నిరసన

కరీంనగర్‌, జూలై 28 (జనంసాక్షి) : మయాన్మార్‌లో ముస్లింలపై జరుగుతున్న మారణకాండను ఆపాలని కోరుతు మూవ్‌మెంట్‌ ఫర్‌ పీస్‌ జస్టీస్‌, ఎస్‌ఐవో ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మానవత్వం లేకుండా మయన్మార్‌లోని సైనిక నియంతలు ముస్లీంలపై దాడులు…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

బ్రిటిష్‌ పాలన కాలంలో 1925 నుండి మైనా రిటీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉండే వి 1934లో దానికి ఒక నిబందన రూపం ఇచ్చి ముస్లింకు 25 శాతం రిజర్వేషన్లు,ఇతర మైనారిటీ లకు 8.5శాతం రిజర్వేషన్లు ఖరారు చేసారు.…