జండాలు పక్కనబెట్టి తెలంగాణ కోసం కలబడదాం రండి
డెడ్‌లైన్ పెట్టి తెలంగాణ కోసం టీ నేతలంతా ఏకమై పోరాడాలి కోదండరామ్ పిలుపు హైదరాబాద్, జూలై 28 (జనంసాక్షి): జండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం నేతలంతా ఒక్కటి కావాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు.…

