Thursday, 5 November 2026

July 2012

సీమాంధ్ర

మోషేన్‌రాజు తొలగింపు వెల్లువెత్తిన నిరసన కొనసాగుతున్న దళితుల రాస్తారోకో, ధర్నా

ఏలూరు, జూలై 28 : మిన్నంటిన ఆగ్రహ జ్వాలలు.. పశ్చిమ వైఎస్‌ఆర్‌సిపిలో ముసలం. మోషేన్‌రాజు తొలగింపుపై రోడ్డెక్కిన దళితవర్గాలు.. పశ్చిమగోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం వహిస్తున్న దళితులంతా మోషేన్‌రాజు తొలగింపు వ్యవహారం దళితుల్లో తీవ్ర ఆగ్రహాన్ని…

సీమాంధ్ర

ఎంపి కృపారాణికి పరాభవం

శ్రీకాకుళం, జూలై 28 : శ్రీకాకుళం ఎంపి డాక్టర్‌ కిళ్లి కృపారాణికి శనివారంనాడు పరాభవం ఎదురైంది. పాతపట్నం మండలంలోని కొరసవాడ గ్రామంలో గల చేనేత కార్మికుల కాలనీలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌ ముఖాముఖి కార్యక్రమానికి తన సొంత…

సీమాంధ్ర

చేనేతకు చేదోడుగా ఉంటాంఇళ్లు లేని వారికి ఇస్తాం

కొరసవాడలో ముఖ్యమంత్రి కిరణ్‌ వెల్లడి శ్రీకాకుళం, జూలై 28 : చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే వారి వ్యక్తిగత రుణాలను, సంఘాల రుణాలను మాఫీ చేశామన్నారు. శనివారంనాడు పాతపట్నం మండలంలోని కొరసవాడ…

సీమాంధ్ర

జిల్లాలో పర్యాటక ఉత్సవాలు నిర్వహించాలి

కడప, జూలై 28 : సుఎంతో ఘన చరిత్ర కలిగిన కడప జిల్లాలో పర్యాటక ఉత్సవాలను నిర్వహించక పోవడం దురదృష్టకరమని పుట్టపర్తి సాయితీ పీఠం కార్యదర్శి బ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో పర్యాటక…

సీమాంధ్ర

రైతాంగాన్ని అదుకోవాలి

కడప, జూలై 28 : కరవు పరిస్థితుల వల్ల పంటలు కోల్పొయిన రైతంగాన్ని ప్రభుత్వం వెంటనే అదుకోవాలని ఎపి రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ దారులు ఒకవైపు ప్రకృతి నిరాదరణ వల్ల,…

సీమాంధ్ర

క్రీడాల జీవో హర్షణీయం

కడప, జూలై 28 : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో క్రీడాలను తప్పని సరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం హర్షనీయమని ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్‌ ఖాన్‌ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు మానసిక…

సీమాంధ్ర

ఆగస్టులో గృహ నిర్మాణ సంఘం ఎన్నిక

కడప, జూలై 28 : జిల్లాలోని కడప సహకార గృహ నిర్మాణ సంఘ పాలక వర్గానికి వచ్చే నేల 26వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి శ్రీలక్ష్మి శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 13న…

సీమాంధ్ర

నేటి నుంచి స్కూల్‌ కాంప్లెక్స్‌ శిక్షణ

కడప, జూలై 28 : జిల్లాలో ఆరు క్లస్టర్‌ కేంద్రాల్లో మూడు రోజుల పాటు ఉపాధ్యాయులకు కాంప్లెక్స్‌ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి ఆంజయ్య శనివారం నాడు తెలిపారు. ఈ నెల 29 నుంచి 31వ…

సీమాంధ్ర

ప్రాణ హాని నుంచి రక్షించాలి

కడప, జూలై 28 : ఉద్యమాలు చేస్తున్న తనను కొందరు హత్య చేసేందుకు కుట్ర పన్నారని రాయలసీమ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి చెప్పారు. కొంత మంది తమ ఉద్యమాల వల్ల నష్టపోతున్న కొంత మంది తనను హత్యచేసేందుకు…

సీమాంధ్ర

బోగస్‌ ఉపాధ్యాయులను తొలగించాలి

కడప, జూలై 28 : నకిలీ గిరిజన ధృవపత్రాలతో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిని వెంటనే తొలగించాలని ఎరుకల చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు శనివారం నాడు డిమాండ్‌ చేశారు. విద్యాశాఖలోనే కాకుండా పలు ప్రభుత్వ శాఖలో బోగస్‌…