Thursday, 5 November 2026

July 2012

వార్తలు

రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి

ఖాట్మండు: నేపాల్‌ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాల్పారహదారిలో ఓ వాహనం బోల్తా పడిన ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులును పాల్పా ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

గిరిజనుల అభివృద్ధికి కృషి : బాలరాజు

హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) : గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి బాలరాజు అన్నారు. శుక్రవారంనాడు ఆయన ప్రపంచ గిరిజన ఆదివాసి దినోత్సవ రాష్ట్రస్థాయి మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం…

జాతీయం

కూలిన పాఠశాల పైకప్పుఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు

లక్నో, జూలై 27 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌లో పాఠశాల పైకప్పు కూలిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజనూరులోని ఒక పాఠశాల పై కప్పు శుక్రవారంనాడు కూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు.…

ముఖ్యాంశాలు

కొండపల్లి చిత్రాలు చిరంజీవులు!

హైదరాబాద్‌,జూలై 27 (జనంసాక్షి) : తెలుగు చిత్రకళా ప్రపంచం కొద్దిసేపు మూగబోయింది. ఓ వటవృక్షం కూలిపోవడంతో ఆయన సేవలను ఒకమారు మననం చేసుకుంది. నిశ్శబ్దంగా శ్రద్ధాంజలి ఘటించింది. ఇంతకీ ఆ వటవృక్షం మన కొండపల్లి శేషగిరిరావు. ఆయన భౌతికంగా…

Featured News

రోహిత్‌ శేకర్‌ తండ్రి తివారీయే

న్యూఢిల్లీ, జూలై 27 : ఉజ్వల శర్మతో రాష్ట్రగవర్నర్‌ ఎన్డీ తివారీ నడిపిన వ్యవహారం వలనే రోహిత్‌ శేఖర్‌ జన్మించినట్లు డిఎస్‌ఎ నివేదిక బయటపెట్టింది. డిఎస్‌ఎ పరీక్షల నివేదికను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం బయటపెట్టింది. నివేదికను హైకోర్టు రోహిత్‌…

Featured News

బాధితులతో పునరావాస కేంద్రాల్లో కిటకిట

45మంది మృతి… 4లక్షలమంది శిబిరాలకు తరలింపు కోక్రాఝర్‌, జూలై 27 : జాతుల వైరంతో అట్టడుకుతున్న అస్సాంలో బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు 45మంది మృతి చెందినట్లు నాలుగు లక్షల…

Main

కార్యకర్తలతో మేథోమథనం జరపాలని

గాంధీ భవన్‌ వద్ద నేడు వీహెచ్‌ మౌనదీక్ష హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి): కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు సొంత పార్టీ నాయకత్వంపై పోరాటానికి సమాయత్త మయ్యారు. ఆయన శనివారం నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌…

Cover Story

ఓ నియంత ఇనుప బూట్ల కింద నలుగుతున్న మానవహక్కులు

 30 ఏళ్ల వరకు ముస్లిం యువతులకు పెళ్లి చేయరాదు పెళ్లికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి రొహింగ్యా ముస్లింలు నివసించే ప్రాంతానికి కంచె మయన్మార్‌ వీధుల్లోనే ఖైదీలుగా జీవితాలు ఓ పట్టణం నుంచి మరో పట్టణానికి వెళ్లరాదు చదువు, ప్రభుత్వ…

Main

ప్రతి కార లక్ష్యమే నేడు శ్రీలంకతో భారత్‌ మూడో వన్డే

నిలకడలేమికి అసలైన ఉదాహరణగా చెప్ప వచ్చు టీమీండియా శ్రీలంక పర్యటనలో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. లంకపై ప్రతికారం తీర్చుకోవడం లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తొలి వన్డేలో లంకను చిత్తుగా ఓడించినప్పటికి అదే పిచ్‌పై రెండో వన్డేలో ఘోర పరయాజం…