Thursday, 5 November 2026

July 2012

Main

హవ్వా..! ఇదేం బువ్వ ఈ బువ్వ మా కొద్దు

సెంటినరికాలనీ, జులై 27 (జనంసాక్షి) : పెద్దపల్లిలోని జేఎన్‌టీయూ వసతిగృహంలో అందిస్తున్న భోజనం నాసిరకంగా ఉందంటూ సెంటి నరికాలనీ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు శుక్రవారం ఆం దోళనకు దిగారు. ఇదే విషయమై గతంలో రెండుమార్లు ధర్నా చేపట్టి న…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ. 30,340 ఉండగా…22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,670కి చేరింది. కిలో వెండి ధర 53,200…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ముస్లింల ప్రార్థనా స్థలమైన మసీదులో దళితుల ప్రవేశానికి ఎలాంటి ఆంక్షలు లేవు. దళితుల ప్రవే శంలో ఏ మసీదు మైలపడలేదు. దళితులు నీళ్లు తోడు కోవడం వల్ల ముస్లింల నీటివనరులు మైలప డవు. కానీ గుళ్లు-గోపురాలు, సవర్ణుల నీటివన…

ఎడిట్ పేజీ

నవ్విపోదురు గాక నాకేమిటి సిగ్గు -కోర్టు బట్టలిప్పినా,

నలుగురిలో నగ్నంగా నిలబెట్టినా మన మాన్య మంత్రి వర్యులు పార్థసారథి హిహి..అంటూ నవ్వుతూ నిలబడడం చూసి జనమంతా ముక్కున వేలేసుకుంటున్నారు. తప్పు చేసిన వాడు తలదించుకోవాల్సింది పోయి ఈ నేరాలు ఇప్పటివి కావు నేను గతంలో చేసినవి అంటే…

హైదరాబాద్

గాంధీభవన్‌లో వీహెచ్‌ మౌన దీక్ష

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరివు గాంధీభవన్‌లో మౌన దీక్షకు దిగారు. పార్టీలో మేధోమథనం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఆయన గాంధీభవన్‌ ముంద ఉన్న మెట్ల మీద కూర్చిని దీక్షను నిర్వహిస్తున్నారు.

వార్తలు

విరిగిన పట్టా.. నిలిచిపోయిన రైళ్లు

భువనగిరి: సికింద్రాబాద్‌ – ఖాజీపేట రైలు మార్గంలో వంగపల్లి వద్ద డౌన్‌ మార్గంలో రైలు పట్టా విరగడంతో పలు రైళ్ల రాకపోకలకుల తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టా విరిగిన విషయాన్ని గుర్తించిన కీమెన్‌ అప్రమత్తమై సమాచారం అందించడంతో ఆ…

Featured News

అసోం పర్యటనకు బయలుదేరిన ప్రధాని

న్యూఢిల్లీ: అసోంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న కోక్రాఝూర్‌ జిల్లాలో పర్యటనకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బయలుదేరివెళ్లారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటుచేశారు. బోడోలకు, మైనారీటీ వలసదారులకు మధ్య వారం క్రితం కోక్రఝూర్‌ జిల్లాలో అల్లర్లు చోటుచేసుకున్నాయి.…

హైదరాబాద్

ఉత్తర తెలంగాణకు వర్షసూచన

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో శనివారం రాత్రి వరకు పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురవచ్చు. అలాగే దక్షిణ తెలంగాణ, కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, రాయలసీమలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని…

హైదరాబాద్

వీహెచ్‌పై చర్యలు తీసుకోవాలని ఆజాద్‌కు లేఖ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌  నేత వి. హనుమంతరావుపై  పలువురు ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఆయన తీరును నిరసిస్తూ  ఎమ్మెల్యేలు జోగి రమేష్‌,  మల్లాది విష్ణు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌కు లేఖ రాశారు. తిరుపతిలో వీహెచ్‌…

వార్తలు

ఆటోను ఢీ కొంన్న లారీ

రణస్థలం: శ్రీకాకుళం: లావేరు మండలం బోరపేట సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.  ఈప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా 9 మందికి గాయాలయ్యాయి. మృతులను రణస్థలి మండలం మహంతపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగ్రాతులను…