లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్స్‌క్స్ 200 పాయింట్లకుపైగా లాభపడింది.అటు నిఫ్టీ 60 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్స్‌క్స్ 200 పాయింట్లకుపైగా లాభపడింది.అటు నిఫ్టీ 60 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉప కులపతి వి.ఎస్. రాజశే ఖరన్ పిళ్లైపై సీబీఐ కేసు నమోదు చేసింది. రెండు విశ్వవిద్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా వివిధ కోర్సులకు అనుమతిచ్చారని పిళ్లైపై వచ్చిన ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు సీబీఐ…
చిత్తూరు: ఐరాల మండలం గుడ్లపల్లి వద్ద ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 10 లక్షల ఉంటుందని తెలియజేశారు.
జమ్మూ: అమర్‌నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. సాంబ జిల్లా మాన్సర్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున యాత్రకులతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మంది యాత్రికులు మృతి చెందరా పలువురికి తీవ్ర…
విశాఖపట్నం, హైదరాబాద్, జూలై 26 : బంగాళాఖాతంలో ఏర్పడిన భూతక ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాలోల వర్షాలు పడుతున్నాయి. ఈ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని వాతావరణ పరిశోధన…
హైదరాబాద్, జూలై 26 (జనంసాక్షి) : పెరేడ్ గ్రౌండ్‌లో విజయదివాస్ ఉత్సవం జరిగింది. కార్గిల్ విజయో త్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో జవాన్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన అమర…
ముంబయి, జూలై 26 : భారీ పారిశ్రామిక సంస్థలు, బ్యాంకింగ్ రంగంలో లేని కంపెనీలు (కొత్తగా తమతమ వాణిజ్య బ్యాంకులను నెలకొల్పే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఎవరికి బ్యాంకింగ్ లైసెన్సులు ఇవ్వటాన్ని ఆర్‌బిఐ వ్యతిరేకిస్తోంది. కార్పొరేట్ సెక్టర్‌కు…
లండన్: బ్రిటన్‌లోకి ప్రవేశించిన భారత విద్యార్థుల్లో సగానికి పైగా బోగస్ అని నివేదికను తెలియజేసింది. 2011లో దాదాపు 63 వేల మంది బోగస్ విద్యార్థులు భారతదేశం నుంచి బ్రిటన్‌లో ప్రవేశించారని, ఇది 59శాతమని బ్రిటిష్ కాంపైన్ గ్రూప వెల్లడించింది.…
ప్యాంగ్‌యాంగ్, జూలై 26 : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, రి సోల్ జు అనే యువతిని వివాహం చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్యాంగ్‌యాంగ్ థీమ్ పార్క్‌ను సందర్శించారు. ఆమె వివరాలు రహస్యంగానే ఉంచారు. ఆమెను మిస్టరీ…
న్యూఢిలీ ): నైజీరియాలోని సమస్యాత్మక మైడుగురి నగరంలో ఒక ప్యాక్టరీపై ఇస్లామిక్ మిలిటెంట్లు దాడి చేయటంతో ఇద్దరు భారతీయులు మరణించారు. సైనిక ప్రతినిధి లెప్టినెంట్ కల్నల్ సాగరి ముసా పిటిఐతో మాట్లాడుతూ గురువారం ఉదయం సుమారు 10 గంటలకు…