Thursday, 5 November 2026

July 2012

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ముస్లింల భద్రతకి ఉన్న పునాదులు ఎంత బలహీనమైనవో తెలిసిపోతుంది. ఊహుతీతమైన విషయాలెన్నో చరిత్రలో జరిగాయి కానీ జరగడా నికి వీలున్న దారుణాలన్నిటికీ పాల్పడకపోవడం మానవ సమాజాలన్నిటికీ ఉన్న శాశ్వత లక్షణం. ఆభద్రతకి మూలాలు మానవస్వభావంలోనే ఉన్నా యి కానీ…

ఎడిట్ పేజీ

రండి ఈ దారుణ మారణకాండను ఆపుదాం!

బుద్దం శరణం గచ్చామి.. ఒకరికి సాయం చేయకున్నా పర్వాలేదు..కానీ ఎవరికీ నష్టం చేయవద్దు.. ఇవి దలైలామా తరుచూ భోదించే మాటలు..కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు..మానవ హకుక్ల కోసం ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించిన అతి పెద్ద ఉద్యమకారులు అంగ్‌సాన్‌ సూకీ…

వార్తలు

లారీ బోల్తా .. ముగ్గురి మృతి

పూసపాటీరేగ:విజయనగరం జిల్లా పూసపాటీరేగలో జాతీయ రహదారిపై కనిమెట్ట సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమదంలో ముగ్గురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. లారీ అదుపుతప్పి బోల్తాపడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందాగా మరో వ్యక్తి అసుపత్రికి…

వార్తలు

ఓ మహిళ గొంతుకోసిన ఉన్మాది

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని గునిపూడి వీధిలో ఓ ఉన్మాది మహిళ గొంతుకోశాడు. వెంటనే స్థానికులు ఉన్మాదిని పట్టుకొని దేహశుద్ధి చేసి మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వార్తలు

బంగారం కోసం వృద్ధురాలి హత్య

ఎంవీపి కాలనీ: బంగారు అభరణాల కోసం ఓ వృద్ధురాలిని దొంగలు దారుణంగా  హత్య చేసిన ఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది. స్థానిక ఎంవీపి కాలనీలో కారీ ఎల్లమ్మ(75) ఇంట్లోకి ప్రవేశాంచిన దొంగలు ఒంటరిగా నిద్రిస్తున్న ఆమె ముక్కు చెవులు…

వార్తలు

ఇందిరామ్మ బాటలో పాల్గొన్న సీఎం

ఆమదాలవలన: శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మబాట కార్యక్రమం ప్రారంభమైంది. మూడు రోజుల పర్యటన కోసం ఈ ఉదయం జిల్లాకు చేరుకున్న  సీఎం ఆమదాలవలన మండలంలో నిర్వహించిన ఇందిరమ్మ బాట కర్యాక్రమంలో పాల్గొన్నారు. మండాదిలో శాఖ గ్రంథాలయ భవన నిర్మాణానికి…

హైదరాబాద్

బీవీ మోహన్‌రెడ్డి కన్ను మూత

హైదరాబాద్‌: అనారోగ్యంతో భాదపడుతున్న తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి కొద్ది సేపటి క్రితం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుప్రతిలో మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌రెడ్డి నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో…

వార్తలు

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని కృష్ణా నది తీరంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై రెవెన్యూ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. గనిహత్కూర్‌ వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. మరో ట్రాక్టర్‌ను…

ఖమ్మం

వరద ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు

వాజేడు, ఖమ్మం:  మండల పరిధిలోని చీకుపెల్లివాగు కాజ్‌వేపై వరద నీరు చేరడంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిలిచిపోయాయి. గురువారం అర్థరాత్రి గోదావరి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వచ్చిన వరద నీటితో ఇక్కడ రాకపోకలు స్తంభించాయి. గత…

వార్తలు

పతకాలు సాధించే క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు

లండన్‌ : ఒలింపిక్స్‌లో పతకాలు సాంధిచే భారత క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం నజరాన ప్రకటించింది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులందిరికీ క్రీడా శిక్షకులుగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అజయ్‌ మాకెస్‌ ప్రకటించారు. లండన్‌లోని…