Thursday, 5 November 2026

July 2012

సీమాంధ్ర

భారత రాజ్యాంగం శక్తివంతమైనది

శ్రీకాకుళం, జూలై 26 : భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంతమైనదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.సువర్ణరాజు పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు…

సీమాంధ్ర

చక్కెర కర్మాగారం తెరిపించండి

మాజీ మంత్రి తమ్మినేని సీతారాం శ్రీకాకుళం, జూలై 26 : మూతపడిన ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక టిడిపి జిల్లా…

ఆదిలాబాద్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు

ఆదిలాబాద్‌, జూలై 26: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేసి వాటి పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్‌నాథ్‌ పేర్కొన్నారు. తెలంగాణ అంశం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసే…

ఆదిలాబాద్

నేరుగా ఐటిడిఎ ద్వారా రుణాలు అందించాలి

ఆదిలాబాద్‌, జూలై 26 : గిరిజనుల అభివృద్ధి కోసం వివిధ బ్యాంకులతో నిమిత్తం లేకుండా నేరుగా ఐటిడిఎ ద్వారా రుణాలు అందించాలని గిరిజన నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నాయకులు శ్రీడాం శంభు, సంజీవ్‌, సీతారాములు నేతృత్వంలో…

ఆదిలాబాద్

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి

ఆదిలాబాద్‌, జూలై 26 : పేదలకు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల ప్రగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. పథకాల అమలు విషయమై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ…

వార్తలు

హత్య చేసింది సైకో సాంబ కాదు

నెల్లురు: తడ వద్ద ఈ రోజు ఉదయం జరిగిన ఉన్మాది హత్యకాండ కేసులో పోలిసులు చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలన్ని ఐజీ హరిష్‌గుప్తా, ఎస్పీ రమణకుమార్‌లు పరిశిలించారు. ఈ దాడికి పాల్పిడింది ఖమ్మం జిల్లాలో తప్పించుకుపోయిన సౖౖెకో…

వార్తలు

కరీంనగర్‌ కలెక్టరేట్‌ కు విద్యుత్‌ నిలిపివేత

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి గురువారం విద్యుత: సరఫరా నిలిపివేశారు.దీంతో ఒక్క సారిగా కలెక్టర్‌ కార్యలయం అంధకారంగా మారింది.పూర్వపు బకాయిలు చెల్లించ లేదని విద్యుత్‌ అధికారులు విద్యుత్‌ను నిలిపి వేశారు.

వార్తలు

ఏసీబీకి చిక్కిన తాసీల్డారు

వరంగల్‌: చౌకధరల దుకాణ డీలర్‌ నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ నరసింహులు పేట తాసీల్దారు సమ్మయ్య ఏసీబీ అధికారులకు చిక్కారు. భాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్నారు.

వార్తలు

ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌పై సీబీఐ విచారణ

చైన్నై: ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ ఒప్పందంపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ కేసులో సన్‌టీవీ ఎండీ, మాజీ కేంద్ర మంత్రి దయానిధిమారన్‌, అతని సోదరులను సీబీఐ విచారించింది. సీబీఐ అధికారులు వారిపై ప్రశ్నల పరంపర కురిపించారు.

వార్తలు

ఎస్టీవో పై లైంగిక వేధింపుల ఆరోపణ

విశాఖపట్నం: తనను లైంగికంగా వేధిస్తోన్నాడంటూ ఓ అపర కీచకుడిపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఇక్కడ ఎస్టీవోగా పనిచేస్తోన్న చందర్‌రావు అనే ఉద్యోగి తనను లైంగికంగా వేదిస్తోన్నాడంటూ గీతాదేవి అనే మహిళ స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.…