Thursday, 5 November 2026

July 2012

హైదరాబాద్

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌  కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ గాలి సోమశేఖర రెడ్డి, కంప్లి ఎంఎల్‌ఏ సురేష్‌బాబులు దాఖలు చేశారు. ఈ మేరకు వారు ఏసీబీ కోర్టులో వీటిని సమర్పించారు.

హైదరాబాద్

ముఖ్యమంత్రితో మంత్రి పార్థసారధి భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో మంత్రి పార్థసారధి భేటీ అయినారు. ఈ సమావేశంలో రాజీనామ అంశంపైన చర్చిస్తున్నట్లు సమాచారం. శిక్షవిషయంలో పై కోర్టుకు వేళ్లేందుకు న్యాయమూర్తితో మంత్రి అనుమతి తీసుకున్నారు. అయితే ఇప్పటికే రాజకీయా పార్టీలు మంత్రి పదవికి…

హైదరాబాద్

వరంగల్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నపం

హైదరాబాద్‌:  ఈ రోజు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కలిశారు. వరంగల్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నవించింది.  రాయలసీమలోని రెండు జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాడాన్ని ఖండించారు. తిరుపతి ఎయిర్‌ పోర్టు…

జిల్లా వార్తలు

ఏసీబీకి చిక్కిన నర్సింహులపేట మండల తహశీల్దార్‌

వరంగల్‌ : జిల్లాలోని నర్సింహులపేటమండలం తహశీల్దారు ఏసీబీకి చిక్కరు.రూ 10వేలు లంచం తీసుకుంటుండగా తహశీల్దారును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

హైదరాబాద్

ధర్మాన కమీటీ నివేదికను సమీక్షించిన సీఎం

హైదరాబాద్‌ : మంత్రి ధర్మాన ప్రసాదరావు కమీటీ నివేదికను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇవాళ సమీక్షించారు. కమిటీ చేసిన సిఫారసులపై పరిష్కరాలతక్ష ముందుకుయ రావాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పంచాయితీ ఎన్నికలు జరిపేందుకు వీలుగా కోర్టు…

హైదరాబాద్

బాలుడిని చితకబాదిన వార్డెన్‌

హైదరాబాద్‌: మీర్‌పేట్‌ పరిధిలో నందనవనం కాలనీలో లివింగ్‌ హోవ్‌ హాస్టల్‌లో  3వ తరగతి చదువుతున్న మహేష్‌ అనే విద్యార్థిని ఆ హాస్టల్‌ వార్డెన్‌ చితకబాదడంతో బాలుడి తల్లిదండ్రులు వార్డన్‌పై మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్‌లో టేబుల్‌పై ఉన్న…

హైదరాబాద్

కార్గిల్‌ అమరవీరులకు నివాళులు

హైదరాబాద్‌: కార్గిల్‌ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘల ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సైనికుల కుటుంబసభ్యులంతా పాల్గొని అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి…

వార్తలు

ప్రభుత్వాసుపత్రికి చెందిన మందుల విక్రయం

రాజమండ్రి: రాజమండ్రిలోని సోమాలమ్మ గుడి వద్ద మందుల దుకాణాలపై ఔషధ నియంత్రణాధికారులు దాడులు చేశారు. రూ. లక్ష విలువైన శాంపిల్స్‌, ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన మందులు విక్రయిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

ప్రణబ్‌కు హిల్లరీ క్లింటన్‌ అభినందనలు

వాషింగ్టన్‌:భారత  కొత్త రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ప్రణబ్‌ ముఖర్జీకి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ అభినందనలు తెలియజేశారు. ఈ ఏరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు ఆయన కృషిచేయాలని…

హైదరాబాద్

పార్థసారధిని వెంటనే భర్తరఫ్‌ చేయాలి, కళంకిత మంత్రులను తొలగించాలి : టీడీపీ

హైదరాబాద్‌ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి నీతినీజాయితి ఉంటే కళింకిత మంత్రులను వెంటనే మంత్రి వర్గం నుంచి తొలగించాలని టీడీపీ నేత కడీయం శ్రీహీరి అన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోర్టు శిక్ష గురవుతున్న మంత్రి పార్థసారధిని…