Thursday, 5 November 2026

July 2012

హైదరాబాద్

ఈ నెల28 నుంచి అఖిల భారత హిందీ కార్యకర్తల శిబిరం

హైదరాబాద్‌: రాజధానిలో ఈ నెల 28నుంచి మూడు రోజుల పాటునుంచి ప్రచార సభ జరగనుంది. మన జాతీయా భాషా హిందీకి విస్తృత ప్రచారం జరగాలన్న ఉద్దేశంతో 75ఏళ్ళుగా నిర్వహిస్తున్న ప్రచారసభ ఈ ఏడిది హైదరాబాద్‌లో జరగనుంది. దేశంలోని వివిధ…

హైదరాబాద్

విజయలక్ష్మి పర్యటనతో ఉపయోగంలేదు : పొన్నం

హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి సిరిసిల్ల పర్యటనతో ఒరిగిందేమీలేదని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. ఆమె పర్యటనతో తెలంగాణ ప్రజలకు పోలీసులు లాఠీ రుచి చూపించారే తప్పా పెద్దగా ఏమి ఉపయోగంలేదని వెల్లడించారు.

హైదరాబాద్

పోలవరం టెండర్లను రద్దు చేయాలి: వివేక్‌

హైదరాబాద్‌: పోలవరం టెండర్లను ప్రభుత్వం రద్దుచేయాలని ఎంపీ వివేక్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. కంట్రాక్టర్లు కుమ్మక్కయి ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పెంచుతున్నారని ఆయన ఆరోపించారు. టెండర్లను రద్దుచేసి వెంటనే వెంటనే ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన…

వార్తలు

అస్సాంలో పర్యటించనున్న ప్రధాని

ఢిలీ: అస్సాంలో అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శనివారం పర్యటించనున్నారు. గత ఐదురోజులుగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో చెలరేగిన హింసాకాండ ఫలితంగా నలభై మందికి పైగా మృతి చెందారు. రెండు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సైన్యం అక్కడ…

జిల్లా వార్తలు

పార్థసారధికి నైతికవిలువుంటే రాజీనామా చేయాలి:సీపీఐ

వరంగల్‌:సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి నారాయణ వరంగల్‌లో మాట్లాడుతూ మంత్రి పార్థసారధికి నైతిక విలువుంటే రాజీనామా చేయాలని డిమాండ్‌  వ్యక్తం చేశారు. కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని అన్నారు. రాష్ట్రాన్ని  మధ్యం,మైనింగ్‌, మందుల మాఫియాలు శాశిస్తున్నాయని ఆయన అన్నారు.

హైదరాబాద్

ప్రభుత్వాన్ని ప్రక్షాలన చేయాలి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజి మంత్రి దామోదర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ప్రక్షాలన చేయాలని, మంత్రుల కమీటీ సీనీయర్ల అభిఆప్రాయాలు తీసుకోలేదని అన్నారు. తెలంగాణకు సీఎం పదవి ఇచ్చినంత మాత్రానా ప్రత్యేక డిమాండ్‌ ఆగదని…

జిల్లా వార్తలు

వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ఘెరావ్‌

వరంగల్‌: వరంగల్‌ జిల్లా కలెక్టరును గ్రామస్థులు ఘెరావ్‌ చేశారు. జిల్లాలోని హాన్మకొండ మండలం కడిపికొండలో అతిసార  వ్యాపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వ్యాధి తీవ్రంగా ప్రబలినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఈ రోజు ధర్నాకు దిగారు. ఈ…

హైదరాబాద్

కాల్‌ జాబితా కేసులో కేవీ రెడ్డికి ఆగస్టు 6వ తేదీ వరకు రిమాండ్‌

హైదరాబాద్‌: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌జాబితా కేసులో కె.వి. రెడ్డిని పోలీసులు ఈ రోజు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ న్యాయస్థానం అతనికి ఆగస్టు 6వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది.

వార్తలు

శ్రీశైలం హుండీ ఆదాయం రూ.1.20 కోట్లు

శ్రీశైలం:శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో హుండీ ఆదాయాన్ని ఈ రోజు లెక్కించారు. రూ. 1.20 కోట్ల నగదు, 135 గ్రాముల బంగారం స్వామివారికి భక్తులు కానుకగా చెల్లించినట్లు అధికారులు తెలియజేశారు.

హైదరాబాద్

గాలి బెయిల్‌ కేసులో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌ రెడ్డి బెయిల్‌ కేసులో నిందితులైన జడ్జీలు ప్రభాకరావు, లక్ష్మీనరసింహారావులను అధికారులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వారిద్దరికీ న్యాయస్థానం ఆగస్టు 9వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగించింది. అధికారులు తిరిగి వారిద్దరినీ చర్లపల్లి జైలుకు తరలించారు.