Friday, 6 November 2026

July 2012

హైదరాబాద్

విభేదాలు వీడి కార్యకర్తలతో మమేకం కండి

మంత్రి ధర్మాన ప్రసాదరావు హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) :గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మంత్రుల కమిటీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి, ప్రభుత్వానికి సిఫారసు చేసింది. బుధవారంనాడు గాంధీభవన్‌లో…

హైదరాబాద్

దమనకాండ బాధ్యులను సస్పెండ్‌ చేయండి : విజయశాంతి

హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : తెలంగాణవాదులపై కక్ష ఎందుకో అర్ధం కావడం లేదని ఎంపి విజయశాంతి అన్నారు. రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బుధవారంనాడు ఆమె కలుసుకున్నారు. విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భంగా జరిగిన దమనకాండకు…

హైదరాబాద్

హైదరాబాద్‌లో బీజెపి దీక్ష..లోక్‌సత్తా ఆందోళన

హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : బిజెపి మహిళా మోర్చా 24 గంటల నిరాహారదీక్షను ఇందిరాపార్కు వద్ద బుధవారంనాడు నిర్వహించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ…

ముఖ్యాంశాలు

రైతుల శ్రేయస్సుకోసమే.. : మంత్రి కన్నా

హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో.. పంట విస్తీర్ణం 85శాతం మేర పెరిగిందని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు, ఫిర్యాదులు…

ముఖ్యాంశాలు

విద్యుత్‌ భారంపై గళమెత్తిన కామ్రేడ్లు

అరెస్టులు.. విడుదల హైదరాబాద్‌, జూలై25 (జనంసాక్షి) :రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సర్‌చార్జీలు పెంచినందుకు నిరసనగా వామపక్షాలు చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సిపిఐ, సిపిఎంతో పాటు 8 వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు బుధవారం చలో…

Featured News

మంత్రి పార్థసారథిóకి రెండునెలల జైలు

ఆర్ధిక నేరాల ప్రత్యేక కోర్టు హైదరాబాద్‌, జూలై 25 : ఫెరా నిబంధనలు ఉల్లంఘన కేసులో మంత్రి పార్ధసారధికి రెండు నెలల జైలుశిక్ష, కెపిఆర్‌ కంపెనీకి రూ.5.15 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ నాంపల్లిలోని ఆర్థిక నేరాల ప్రత్యేక…

Featured News

అన్నా బృందం మలిదశ పోరు

దీక్ష ప్రారంభం న్యూఢిల్లీ, జూలై 25 : పటిష్టమైన లోక్‌పాల్‌ బిల్లును తీసుకురావటంతో పాటు ఎంపిలపై నమోదైన కేసుల విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అన్నా హజారే బృందం బుధవారం నుండి ఢిల్లీలోని…

Featured News

తెలంగాణ కోసం మరో ఆత్మబలిదానం

నడిరోడ్డుపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి రాయికల్‌ (జగిత్యాల),జూలై25 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో వ్యక్తి ఆత్మబలిదానానికి దారితీసింది . వివరాల్లోకి వెళ్తే రాయికల్‌ మండల కేంద్రంలో వడ్రంగి పని…

Cover Story

మయన్మార్‌లో మారణహోమం

20 వేలపై చిలుకు ముస్లింల ఊచకోత కళ్లు, నోరు మూసుకున్న అంతర్జాతీయ మీడియా జాడలేని ప్రపంచ పెద్దపోలీసు అమెరికా ప్రశ్నించని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు జనంసాక్షి ప్రత్యేకం అక్కడ దారి పొడవునా శవాల గుట్టలు.. ఊచకోతలో ఎగిసిన…

జాతీయం

పెట్రోలు ధర పెంపుపై మండిపడ్డ మమత

కోల్‌కతా: పెంచిన పెట్రోలు ధరపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనార్జీ మరోసారి కేంద్రంపై మండిపడ్డారు. పెట్రోలు ధర పెంపు నిర్ణయాన్ని దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యూపీ ఏ భాగస్వామ్య పక్షాలథక్ష సంప్రదించకుండా ప్రభుత్వం…