మూడు ప్రాంతాల్లోను ఇఫ్తార్ విందు : టీడీపీ
హైదరాబాద్,జూలై 24 (జనంసాక్షి) : రంజాన్ మాసం సందర్భంగా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఇఫ్తార్ విందులు నిర్వహించాలని మంగళవారంనాడు టీడీపీ మైనారిటీ సాధికార కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశం చంద్రబాబు నివాసంలో జరిగింది. చంద్రబాబు మాట్లాడుతూ ముస్లిం…

