Friday, 6 November 2026

July 2012

హైదరాబాద్

ముఖ్యమంత్రి 27 నుంచి శ్రీకాకుళంలో ఇందిరామ్మ బాట

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 27నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 29వ తేదీవరకు ఆయన జిల్లాలో పర్యటిస్తారు.

వార్తలు

రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ప్రణబ్‌

న్యూఢిల్లీ: భారత 13వ రాష్ట్రపతిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్న ప్రణబ్‌ ముఖర్జీ ఈ రోజు ఉదయం రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. మెర్సిడెజ్‌ బెంజ్‌లో 12 తల్కతోరా రోడ్డులోని తన నివాసంనుంచి బయలుదేరి వచ్చి బాపూకు నివాళులు అర్పించారు. ఈ రోజు…

వార్తలు

బస్సులు నిలిపివేయటంతో ఇబ్బందులు

కెరమెరి: జరి గ్రామ వద్ద ప్రధాన రహదారిపై ఉన్న వంతెన పక్కకు రహదారి సగం వరకు కొట్టుకుపోయింది. దీంతో ముందస్తుగా ఆసిఫాబాద్‌ ఆర్టీసీ డిపో ఆదిలాబాద్‌ వైపు వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేసింది. మరమ్మతులు చేపట్టేవరకు బస్సులను నిలిపివేస్తున్నట్లు…

హైదరాబాద్

హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో చోరీ యత్నం

హైదరాబాద్‌: అశోక్‌నగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ  ఏటీఎంలో చోరీ యత్నర జరిగింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డును కొందరు దుండగులు తుపాకులతో బెదిరించి చోరీకి యత్నించారు. వీలుకాకపోవటంతో ఏటీఎంను ధ్వంసం చేసి పరారయ్యారు. మెదక్‌ ఎస్పీ, క్లూస్‌టీం సభ్యులు సంఘటన స్థలాన్ని…

స్పొర్ట్స్

హాంబన్‌టోటలో చిత్తుగా ఓడిన టీమ్‌ఇండియా

హాంబన్‌టోట:భారత జట్టుపై శ్రీలంక జట్టు ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం హాంబన్‌టోటా వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో శ్రీలంక ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 1-1 తో సమం చేసింది. భారత బ్యాట్స్‌మన్‌లో ఓపెనర్‌ గంభీర్‌…

స్పొర్ట్స్

లండన్‌ టార్చ్‌ అందుకోనున్న లక్ష్మి మిట్టల్‌

లండన్‌, టార్చ్‌ 24 (జనంసాక్షి): భారత స్టీల్‌ దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌ లండన్‌ టార్చ్‌ అందుకోనున్నారు. గేమ్స్‌ ప్రారంభోత్సవానికి ముందురోజు జరిగే రిలేలో మిట్టల్‌తో పాటు ఆమన కుమారుడు ఆదిత్య కూడా పాల్గోనున్నాడు. ఒలింపిక్స్‌ స్టేడియానికి సమీపంలో ఉన్న…

స్పొర్ట్స్

పాక్‌ వన్డే జట్టులోకి తిరిగి రానున్న షోయబ్‌ మాలిక్‌

అక్మల్‌, సమీలకు కాంట్రాక్ట్‌ ఇచ్చే యోచనలో పిసిబీ లాహోర్‌, జూలై 24 (జనంసాక్షి): ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేని పాకిస్థాన్‌ క్రికెట్‌ వన్డే జట్టులోకి మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ తిరిగి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో…

స్పొర్ట్స్

రెండో వన్డేలో కుప్పకూలిన భారత్‌

హోంబన్‌టోట, జూలై 24(జనంసాక్షి): మొదటి వన్డేలో అదరగొట్టిన టీమిండియా రెండో వన్డేలో మాత్రం చేతులెత్తేసింది. చెత్త బ్యాటింగ్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. తొలి వన్డేలో పరుగుల వరద పారడంతో టాస్‌ గెలిచిన ధోని మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌…

అంతర్జాతీయం

మక్కాలో సీసీ కెమెరాలు!

హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) :మక్కా మసీదులో సిసి కెమెరాలు, డోర్‌ఫ్రేం మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాదు జిల్లా కలెక్టర్‌ నటరాజన్‌ గుల్జార్‌ అన్నారు. మంగళవారం ఆయన మక్కామసీదు వార్షిక మెయింటెనెన్స్‌ కమిటీ సభ్యులతో సిసి టివి…

ముఖ్యాంశాలు

బీసీ డిక్లరేషన్‌పై మడమ తిప్పం : చంద్రబాబు

హైదరాబాద్‌,జూలై 24 (జనంసాక్షి) : బీసీ డిక్లరేషన్‌పై ఎటువంటి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గబోమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారంనాడు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో చంద్రబాబును రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, యజ్ఞం మల్లేశ్‌ తదితరులు…