Friday, 6 November 2026

July 2012

Featured News

పోలవరం టెండర్లు రద్దు చేయండి

అవకతవకలపై విచారణ జరిపించండి ఈటెల డిమాండ్‌ హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి): పోలవరం టెండర్లను రద్దు చేయాలని, ఈ టెండర్ల వ్యవహారంపై సిటింగ్‌ జడ్జిచే విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభాపక్షం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.…

Featured News

విజయమ్మది రాజకీయ యాత్రే..

రాజకీయ లబ్ధికోసమే దీక్ష చేపట్టింది : బొత్స హైదరాబాద్‌, జూలై 24 : కేవలం రాజకీయ లబ్ధికోసమే విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేపట్టిందని పిసిసి చీఫ్‌ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌…

Featured News

కరీంనగర్‌ బంద్‌ విజయవంతం

హైదరాబాద్‌, జూలై 24 : కరీంనగర్‌ జిల్లాలో బంద్‌ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. విధులకు వెళుతున్న ఉద్యోగులను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అలాగే విద్యా సంస్థలు మూతపడ్డాయి. కొందరు ముందుగానే స్వచ్చందంగా మూసివేయగా.. పనిచేస్తున్న వాటిని…

Cover Story

సీమాంధ్రులను సచివాలయం నుంచి సాగనంపండి

అక్రమ డిప్యూటేషన్లను ఆపండి జస్టిస్‌ రాయకోట్‌ కమిషన్‌ నుంచి తెలంగాణేతరులను తొలగించండి సీఎం కార్యాలయం ముందు టీఎన్‌జీవోల ధర్నా హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) 610 జీ.వో. అమలులో భాగంగా ప్రభుత్వ వేసిన జస్టిస్‌ రాయక్‌ట్‌ ఏఊకసభ్య కమిషన్‌లోని…

ఖమ్మం

నక్సల్స్‌ సానుభూతి పరుల లొంగుబాటు

భద్రాచలం: మావోయిస్టులకు సహకరిస్తున్న ఖమ్మం జిల్లా వెంకటాపురం, చర్ల మండలాలకు చెందిన దాదాపు 148 మంది సానుభూతి పరులు జిల్లా ఎస్పీ హరికుమార్‌ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

హైదరాబాద్

కమిటీ సభ్యులకు రేణుకాచౌదరి విందు

హైదరాబాద్‌: పార్లమెంట్‌ హామీల కమిటీ సభ్యులకు రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి విందు ఇచ్చారు. ఈ విందుకు సభాపతి నాదెండ్ల మనోహర్‌, ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనిర్సంహలు హాజరయ్యారు.

సీమాంధ్ర

ఇసుక నిల్వలపై అధికారుల దాడులు

కొత్తూరు: విశాఖపట్నం జిల్లా కొత్తూరు మండలంలోని తగరంపూడి, సీతానగరం, వింకుపాలెం, గ్రామాల పరిధిలోని శారదానది పరివాహక ప్రాంతాల్లో మంగళవారం గనులు, రెవెన్యూ పోలీస్‌ శాఖల ఉమ్మడి బృందం తనిఖీలు నిర్వహించింది. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 300లారీల ఇసుకను…

సీమాంధ్ర

ఐదో రోజు ముగిసిన కౌన్సిలింగ్‌

విజయవాడ:డా.ఎన్టీఆర్‌ ఆరోగ్యవైద్యవిశ్వవిద్యాలయం రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో గత ఐదురోజులుగా జరుగుతున్న మొదటి విడత మెడికల్‌ కౌన్సిలింగ్‌ మంగళవారం 760 ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ అయ్యాయి. ఎంసెట్‌ మార్కుల ఆధారంగా 1001నుంచి 3500 మంది అభ్యర్థులు స్లైడింగ్‌ అయ్యారు.…

ఆదిలాబాద్

ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థుల గల్లంతు

అదిలాబాద్‌: కాగజ్‌నగర్‌ మండలం పెద్దవాగులో ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థుల్లో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈతకు వెళ్లి సురక్షితంగా బయటపడిన ఇద్దరు విద్యార్థుల్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో గల్లంతయిన విద్యార్థులు నజరుల్‌ నగర్‌ ప్రాంతానికి…