Friday, 6 November 2026

July 2012

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

చీమకుర్తి: ప్రకాశం జిల్లా ఒంగోలు-నంద్యాల రహదారిలో చీమకుర్తి శివారులోని గంగా లారీ కాటా వద్ద జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కురిచేడుకు చెందిన దూపాటి మద్దిలేటి ధ్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వచ్చిన మినీలారీ ఢీ కొనడంతో…

హైదరాబాద్

పురపాకలశాఖ అధికారులతో మంత్రి సమీక్ష

హైదరాబాద్‌: పురపాలక శాఖ అధికారులతో మంత్రి మహీధర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నాలాల అక్రమణలు తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని కలెక్టర్‌, .జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు.

జాతీయం

ప్రధానితో సోనియా సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ సమావేశమయ్యారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్తీకరణ, లోక్‌సభ పక్షనేత, కొత్త ఆర్థికమంత్రి పవార్‌ డిమాండ్లపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఖమ్మం

నక్సల్స్‌ సానుభూతిపరుల లొంగుబాటు

భద్రచలం: ఖమ్మం వెంకటాపురం, చర్ల మండలాలకు చెందిన సుమారు 148మంది మావోయిస్టు సానుభూతిపరులు జిల్లా ఎస్పీ హరికుమార్‌ ఎదుట లొంగిపోయారు. గత మూడు సంవత్సరాలుగా మావోయిస్టులు చేపట్టిన విధ్వంసకచర్యలకు వీరు సాయం చేశారు. వీరందరికి ప్రభుత్వం తరుపున అందించే…

జాతీయం

వైద్య పరిశోధనలకు లక్ష్మీ సెహగల్‌ భౌతిక కాయం

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తుదిశ్వాస విడిచిన స్వాతంత్య్ర సమరయోధురాలు కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ పార్థివ దేహాన్ని మంగళవారం నగరంలోని జీఎస్‌వీఎం వైద్య కళాశాలకు ఉరేగింపుగా తరలించారు. లక్ష్మీ చివరి కోరిక మేరకు వైద్య పరిశోధనల్లో ఉపయోగించేందుకు కుటుంబ సభ్యులు…

జాతీయం

లీలావతి ఆసుపత్రిలో బాల్‌థాకరే

ముంబాయి: శివసేన అధినేత బాల్‌థాకరే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం మంగళవారం ముంబాయి శివారు బాంద్రాలోని లీలావతి ఆసుపత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆందోళన చెందాల్సింది ఏమీలేదని…

వార్తలు

విషాహారం తిని అన్నాచెల్లెలు దుర్మరణం

దేవరకోట: విషాహారం తిని అన్నాచెల్లెలు మృతి చెందిన దుర్ఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం దేవరకోటలో విషాదం నింపింది. దేవరకోటకు చెందిన వర్రే వీరాస్వామి-స్వాతి దంపతుల కుమారుడైన సాయిశ్రీనివాస్‌(6) స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. కుమార్తె…

స్పొర్ట్స్

రెండో వన్డేలో శ్రీలంక ఘన విజయం

హంబన్‌టోట: భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో శ్రీలంక భారత్‌పై 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19.5ఓవర్లలో 139/1లక్ష్యాన్ని చేదించింది. ఓపెనర్లు తరంగ (59నాటౌట్‌), దిల్హాన్‌(50) మొదటి…

నల్లగొండ

రోడ్డు ప్రమాదంలో 14మంది మృతి

నల్గొండ: నల్గొండ జిల్లాలో బొక్కముంతలపాడు వద్ద సిమెంట్‌ లారీ బోల్తాపడిన ప్రమాదంవలో 14మంది ప్రాణాలు కోల్పోయారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే యత్నంలో ఈప్రమాదంఓ సంభవించింది. మృతులందరూ హాలియాకు చెందిన గొర్రెల వ్యాపారులుగా గుర్తించారు. నాలుగేళ్ల క్రితం ఇదే…

సీమాంధ్ర

రైల్వే సిబ్బందికి వైద్యసేవలు అందించకుంటే చర్యలు

శ్రీకాకుళం, జూలై 23 : రైవ్వే సిబ్బందికి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించాలని ఈస్లుకోస్టు రైల్వే ఆరోగ్యశాఖ చీఫ్‌ సూపరింటెండెంట్‌ సి.ఆర్‌.పండా రైల్వే వైద్యాధికారులకు ఆదేశించారు. శ్రీకాకుళం(ఆమదాలవలస)రోడ్డు రైలు నిలయంలోని రైల్వే ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో అన్ని రకాల…