Friday, 6 November 2026

July 2012

హైదరాబాద్

హైదరాబాద్‌ పర్యటనలో అమెరికా రక్షణ సహాయ మంత్రి

హైదరాబాద్‌: అమెరికా రక్షణ శాఖ సహాయ మంత్రి ఆస్థాన్‌ బి కార్టర్‌ హైదరాబాద్‌ను సందర్శించారు. పదిరోజుల ఆసియా-పసిఫిక్‌ ప్రాంత పర్యటనలో భాగంగా ఆయన నగరానికి వచ్చారు. గత నెలలో ఢిల్లీ వచ్చిన అమెరికా రక్షణ మంత్రి లియోన్‌ పానెట్టా…

హైదరాబాద్

జైలులో జగన్‌ను కలిసిన మోహన్‌బాబు

హైదరాబాద్‌: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయిన జగన్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌లను సినీ నటుడు మోహన్‌బాబు నేడు పరామర్శించారు. మధ్యాహ్నం 12:30గంటల సమయంలో చంచల్‌గూడ జైలుకు వచ్చిన మోహన్‌బాబు మలాఖత్‌లో జగన్‌ను, మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌ను కలిశారు. జగన్‌ వరసకు మేనల్లుడైనందునే…

హైదరాబాద్

మంత్రుల కమిటీ నివేదిక రేపు

హైదరాబాద్‌: మంత్రుల కమిటీ రేపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ ఛీఫ్‌ బొత్స సత్యనారాయణలకు నివేదిక సమర్పించనుంది. రేపు ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌తో ఈ నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.

వార్తలు

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

హబన్‌టొటా: శ్రీలంక-భారత్‌ మధ్య జరుగుతున్న రెండో వండేలో భారత జట్టు మూడో వికెట్‌ కోల్పోయింది. భారత స్కోరు 3 పరుగుల వద్ద రోహిత్‌శర్మడకౌట్‌ అయ్యాడు.

హైదరాబాద్

నాపై అసత్య ఆరోపణలు చేయడం తగదు: మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి

హైదరాబాద్‌: గౌరవప్రదమైన న్యాయవృత్తిలో ఉండి తనపై అసత్య ఆరోపణలు చేయడం లక్ష్మీనరసింహారావుకు తగదని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. సచివాలయంలో ఇవాళ అయన ముఖ్యమంత్రిని కలిశారు. తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న మంత్రి ఏరాసు తన తప్పుందని తేలితే…

స్పొర్ట్స్

భారత్‌ తో వన్డే సిరీస్‌ : వైదొలగిన నువాన్‌ కులశేఖర

భారత్‌ తో జరుగుతున్న వన్డే సిరీస్‌ నుంచి శ్రీలంక ఫాస్ట్‌బౌలర్‌ నువాన్‌ కులశేఖర వైదోలిగాడు.భారత్‌ తో జరిగిన తొలివన్డే మ్యాచ్‌లో 11వ ఓవర్లలో సె హ్వాగ్‌ బంతిని క్యాచ్‌ పట్టెటప్పుడు కులశేఖరకు గా యం ఏర్పడింది.కండరాల్లో ఏర్పడిన గాయం…

స్పొర్ట్స్

ధోనీ జాగ్రత్త !! వ్యాఖ్యల పై అజార్‌ సూచన

న్యూఢిల్లీ : జట్టు సభ్యుల గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలని భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మొహ్మద్‌ అజారుద్ధున్‌ టీమిండియా కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి ఇటీవల సలహా ఇ చ్చాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో ఉల్లాసమైన వాతావర ణం…

వార్తలు

శ్రీలంకతో భారత్‌ రెండో వన్డే మ్యాచ్‌ ప్రారంభం

న్యూఢీల్లీ : శ్రీలంకతో భారత్‌ రెండో వన్డే మ్యాచ్‌ ప్రారంభమైనది. టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. హంబన్‌టోటీలో జరిగిన తొలి వన్డేలో శ్రీలంకతో తలపడుతుంది. భారత్‌ శ్రీలంకతో ఐదు వన్డేల సిరిస్‌ ఆడాల్సి ఉంది.

హైదరాబాద్

న్యాయవృత్తిలో ఉండి నాపై ఆరోపణలు చేయడం తగదు

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి మీడియాతో మాట్లాడులరతూ గౌరవ ప్రధమైన న్యాయవాద వృత్తిలో ఉండి నాపై అనవసర ఆరోపనలు చేయడం తగదని ఆయన అన్నారు. నేను తప్పు చేసినట్లు రుజువైతే రాళ్ళతో కొట్టి చంపండని సచివాలయంలో…

స్పొర్ట్స్

ట్రీపుల్‌ సెంచరీ సాధించిన ఆమ్లా

లండన్‌: ఇంగ్లాండుపై ఆదివారం ట్రిపుల్‌ సెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌  హషీంఆమ్లా ఆ ఫీట్‌ సాధించిన  22వక్రీడాకారుడిగా అవతరించాడు.ఐదురోజుల టెస్టుక్రికెట్‌ మ్యాచ్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్లలో ఆమ్లా మొదటివాడు. ఓవల్‌లో జరుగుతున్న తొలిటెస్టు మ్యాచులో దక్షిణాఫ్రికా…