Friday, 6 November 2026

ఇసుక మాఫియాను ఆరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్‌: ఇసుక మాఫియాను ఆరికట్టేందుకు అన్ని చర్యలు చేపట్టాలని భాజపా నేతలు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. స్థానికంగా అధికారులు ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారని పార్టీ నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే దీన్ని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *