టీఎన్జీవోస్ జిల్లా కార్యలయంలో జెండా ఆవిష్కరణ
కరీంనగర్:(టౌన్) టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎంఎ హమీద్ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. టీఎన్జీవో జిల్లా కార్యలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించరు. ఈ సంధర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యోగస్తులు విధి నిర్వహణలో…

