Friday, 6 November 2026

August 2012

కరీంనగర్

కరీంనగర్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కరీంనగర్‌: నగరంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్‌ స్మీతాసబర్వాల్‌, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. పోలీసులనుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసులకు అవార్డ్‌ల ప్రధానం జరిగింది. పలువురు విద్యార్థులు ప్రదర్శించిన…

హైదరాబాద్

నగరంలో ఆకట్టుకున్న 1000 మీటర్ల జెండా

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర రాజధానిలో అంబరాన్ని అంటాయి. జాతి గర్వించేలా నగర వీధుల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. సెయింట్‌పాల్‌ పాఠశాల విద్యార్థులతోపాటు వివిధ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 1000 మీటర్ల జాతీయ జెండాతో బేగంబజార్‌ నుంచి…

వార్తలు

పోలీసులు, వేటగాళ్ల మధ్య కాల్పులు

చిత్తూరు: కేవీపల్లి మండలం మారెళ్ల అటవీప్రాంతంలో పోలీసులు, వేటగాళ్ల మధ్య కాల్పులు  చోటుచేసుకున్నాయి. ఆడవిలో వేటగాళ్లను గుర్తించిన పోలీసులు వారిని వెంబడించారు. దీంతో వేటగాళ్లు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా పోలీసులు వారిపై నాలుడురౌండ్ల కాల్పులు జరిపారు. ఈ…

వార్తలు

మణిపూర్‌లో బాంబు పేలుళ్లు

ఇంఫాల్‌: మణిపూర్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున విషాదం చోటు చేసుకుంది. ఇంపాల్‌లో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పెరేడ్‌ గ్రౌండ్‌ వద్ద మూడు చోట్ల, తౌబాల్‌లో మరో పేలుడు సంభవించింది. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని చికిత్స…

కరీంనగర్

ఇసుక మాఫియాపై అధికారుల దాడులు, 120 ట్రాక్టర్ల పట్టివేత

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలోని మానేరు వాగు కేంద్రంగా సాగుతున్న ఇసుక మాఫియాపై రెవెన్యూ అధికారులు దాడులు చేపట్టారు. ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్న 120 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సందర్భంగా ట్రాక్టర్‌ యజమానులు ఓ…

హైదరాబాద్

1.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం: సీఎం

హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజీవ్‌ యువకిరణాల ద్వారా దాదాపు లక్షా 25 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పేదల కోసం ఇప్పటివరకు 8…

ఎడిట్ పేజీ

ఎట్లొస్తయ్‌ పతకాలు ?

17 రోజుల విశ్వ క్రీడా సంబురాలు కిందటి సోమవారంతో ముగిశాయి. ఈ క్రీడల్లో భారతదేశ 121 కోట్ల మంది ఆశలను మోసుకెళ్లిన వారు సాధించిన పతకాల సంఖ్య ఆరు. ఇండియా రాజధాని ఢిల్లీ నగరమంత జనాభా కూడా కజకిస్థాన్‌…

హైదరాబాద్

పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు: కిరణ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. 66వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పెరేడ్‌ గ్రౌండ్స్‌లో సీఎం ప్రసంగించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని…

జిల్లా వార్తలు

జాతీయపతాకంను ఎగురవేసిన 111 ఏళ్ల వృద్ధుడు

మెదక్‌: మెదక్‌ జిల్లా మనూరు మండలం దామరగిద్ద గ్రామంలో 111 సంవత్సరాల వృద్ధుడు మల్కప్ప స్ధానిక చర్చి ఎదుట జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని  పురస్కరించుకుని పూర్తి పెద్దమనిషిగా ఆయనకు గౌరవమిస్తూ స్థానికులు ఆయన చేత పతాకావిష్కరణ…

హైదరాబాద్

రసాయన పరిశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హెటిరోడ్రగ్స్‌ పక్కన ఉన్న ఓ రసాయన పరిశ్రమంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. దీంతో నర్సాపూర్‌ రోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి.