Friday, 6 November 2026

August 2012

సీమాంధ్ర

పోలీసుల అదుపులో మావోయిస్టు నేత

విశాఖ: మావోయిస్టు నేత సూర్యంను పోలిసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఒరిస్సాలోని మల్కాన్‌గిరి జిల్లాలో సూర్యంను పోలిసులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలిసినప్పటకీ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించడంలేదు. ఏవోబీలో మావోయిస్టు కార్యకలాపాల్లో సూర్యం…

జాతీయం

రాందేవ్‌ దీక్షకు టీడీపీ మద్దతు

ఢిల్లీ: రాంలీల మైదానంలో రాందేవ్‌ బాబా చేపట్టిన దీక్షకు తెలుగు దేశం మద్దతు తెలియజేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పార్టీ ఎంపీలు కొన్నకల్ల నారాయణ, సీఎం రమేష్‌లు రాందేవ్‌బాబాను కలిసి మద్దతు తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా…

హైదరాబాద్

సాంకేతిక పరిజ్ఞానం వల్ల చాలా ఉపాయోగాలు : జేపీ

హైదరాబాద్‌: సాంకేతిక పరిజ్ఞానం నేపధ్యాన్ని మర్చిపోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోక్‌సత్తా శ్రేణులకు అధినేత జయప్రకాష్‌ నారాయణ సూచించారు.హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లోని లోక్‌సత్తా కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ ఆన్‌లైన్‌ సభ్యత్వనమోదు కార్యక్రమాని తొలిసారిగా ప్రారంభించారు. వివిధ జిల్లాల…

స్పొర్ట్స్

సుశీల్‌కుమార్‌కు ప్రధాని అభినందనలు

న్యూఢిల్లీ: లండన్‌ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ 66కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో రజతం సాధించిన భారత రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌కు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అభినందనలు తెలిపారు. రెజ్లింగ్‌ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన సుశీల్‌కుమార్‌ జాతి గర్వించదగ్గ వ్యక్తి అని ప్రధాని ఒక…

ముఖ్యాంశాలు

ఒలంపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకం

లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ మరో పతకం సాధించింది. రెజ్లింగ్‌లో 66 కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో సుశీల్‌కుమార్‌ రజతం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో జసాన్‌కు చెందిన యెనిమిత్సు చేతిలో 1-3 తేడాతో పరాజయం పాలై కొద్దిలో స్వర్ణాన్ని…

సీమాంధ్ర

ముత్యాలమ్మపాలెంలో టీడీపీ వైకాపా మధ్య ఘర్షన

విశాఖపట్నం: జిల్లాలోని పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో ఎన్టీపీసీ ఉద్యోగాల విషయంలో తేదేపా వైకాపా ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయినావి, పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.

హైదరాబాద్

ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ తేదిలను రేపు ప్రకటిస్తారు

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ తేదిలను రేపు ఉదయ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రకటిస్తారని మంత్రి పిలాని సత్యనారయణ తెలిపారు. 35వేలకు ఫీజును ప్రభుత్వం భరించాలని కోరతామని ఆయన తెలిపారు. 35వేలకు కళాశాల యాజమాన్యాలు అంగీకరించాయని రేపు ముఖ్యమంత్రితో ఉపసంఘం…

హైదరాబాద్

దేశ సంపద కొద్దిమంది తమసోంత ఆస్తిగా మార్చుకోవటం వేల్లే అవినీతి:హైకోర్టు జస్టిస్‌ చంద్రకుమార్‌

హైదరాబాద్‌: దేశ సంపద, సహజవనరులను కొద్దిమంది వ్యక్తులు తమ సోంత ఆస్తీగా మార్చుకోవటంవలన అవినీతి పెరిగిపోతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. రాజకీయ పార్టీలు కులం, మతం ప్రాంతం ప్రతిపాదికగా కార్యకలపాలు నిర్వస్తుండటంవల్లే వ్యవస్థలో అవినీతి పెచ్చుమీరుతుందన్నారు.…

హైదరాబాద్

కళాశాల యాజమాన్యాలకు ప్రభుత్వానికి మధ్య కుదరని ఏకాభిప్రాయం

హైదరాబాద్‌: ఫీజులపై ప్రభుత్వానికి కళాశాల యాజమాన్యాలకు మధ్య బోధనఫీజులపై జరిగిన చర్చల్లో ఇరువురి మధ్య ఏకాబిప్రాయం కుదరలేదు. బోధన రుసుం 35వేలకంటే ఎక్కువ ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. 40వేలకు పెంచాలని యాజమాన్యాలు పట్టుబట్టాయి.