Friday, 6 November 2026

August 2012

జిల్లా వార్తలు

మిర్యాలగూడెంలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

నల్లగొండ: మిర్యాలగూడెంలో ఇంటర్‌ విద్యార్థి మట్టపల్లి మురళీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కట్టలేదని లెక్చరర్‌ కళాశాల నుంచి బయటకు పంపించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు మురళీ దామరచర్ల మండలం…

వార్తలు

3 లక్షల ఎర్రచందనం పట్టివేత

మైదుకూర్‌, కడప: దువ్వూరు మండలం మనేరాంపల్లె వద్ద అక్రమ రవాణాకు సిద్థంగా ఉన్న 30 ఎర్ర చందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ 3 లక్షల ఉంటుందని తెలియజేశారు. ఎర్రచందనాన్ని అలవీక్షత్ర…

హైదరాబాద్

వీహెచ్‌ ఆధ్వర్యంలో సామాజిక న్యాయంపై సదస్సు

హైదరాబాద్     వీహెచ్‌ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం అనే అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు శనివారం సదస్సును నిర్వహిస్తున్నారు. గాంధీభవన్‌లోని ప్రకాశం హాలులో మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సుకు కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ఎస్‌,…

వార్తలు

ఎల్‌ఎల్‌బీ పరీక్షలు వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 13న జరగాల్సిన ఎల్‌ఎల్‌బీ పరీక్షలను వాయిదా వేస్తునట్లు కంట్రోలర్‌ ప్రొ. భిక్షమయ్య తెలిజేశారు. సోమవారం గ్రూప్‌-2 పరీక్ష ఉన్నందున 3, 5ఏళ్ల ఎల్‌ఎల్‌బీ పరీక్షలను వాయిదా వేస్తునట్లు అన్నారు. పరీక్షలను…

హైదరాబాద్

నేటి నుంచి గ్రూప్‌ -4 పరీక్షలు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-4 పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం శని, ఆదివారాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించనున్న ఈ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం ఏపీపీఎస్సీ…

వార్తలు

పురాతన పంచలోహ విగ్రహం చోరీ

పీలేరు: చిత్తూరు జిల్లా ముడుపులవేముల పంచాయతీ తానాఒడ్డెపల్లి సమీపంలోని ఓదేటి ఎల్లమ్మ ఆలయంలో పురాతన పంచలోహ విగ్రహం చోరీకి గురైంది. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని ఆలయ సిబ్బంది తెలియజేశారు. నిన్న రాత్రి గుడిలోకి ప్రవేశించిన దుండగులు…

హైదరాబాద్

నేడు తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణ పై తెదేపా నేడు కీలక నిర్ణయం ప్రకటించనుంది. ఈ అంశం ప్రధాన అజెండాగా పార్టీ పొలిట్‌బ్యురో సమావేశం కానుంది. ఇప్పటికే పార్టీలో ఎస్సీ వర్గీకరణపై వివిధ వర్గాల నేతలు తమ అభిప్రాయాలను అధ్యక్షుడు చంద్రబాబునాయుడు…

జిల్లా వార్తలు

రేపు రాష్ట్రానికి వయలార్‌ రవి రాక

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి వయలార్‌ రవి ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ఇంట్లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఆయన పలువురు కాంగ్రెస్‌ నాయకులను కూడా కలిసే అవకాశముంది. ఆయన తిరిగి 13వ తేదీ…

హైదరాబాద్

సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియాపై ఆంక్షలు

హైదరాబాద్‌: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భద్రతపై పలు అనుమానాలను వ్యక్తం చేసిన మీడియాపై పోలీసులు తమ అక్కసువెళ్లగక్కారు. క్యాంపు కార్యాలయం వద్ద మీడియాపై ఆంక్షలు విధించారు. మీడియా ప్రతినిధులను  మంజీర అతిధిగృహం వద్దే వేచి ఉండాల్సిందిగా సూచించారు.…

హైదరాబాద్

హెచ్‌సీయూ మాజీ ఉపకులపతి కృష్ణమూర్తి మృతి

హైదరాబాద్‌: ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి భద్రిరాజు కృష్ణమూర్తి (84) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.