Friday, 6 November 2026

August 2012

వార్తలు

సాంకేతిక లోపంతో నిలిచిన హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌

పుల్లంపేట, కడప: కొల్లారు నుంచి తిరుపతికి వెళ్తున్న హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక లోపంతో పుల్లంపేట రైల్వేస్టేషన్‌లో కాసేపు నిలచిపోయింది. బ్రేక్‌లు గట్టిగా పట్టు కోవడంతో ఒక్కసారిగా ఎస్‌ఎక్స్‌-3 బోగా కింద పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలు…

స్పొర్ట్స్

లండన్స్‌ ఒలింపిక్స్‌లో నిరాశపర్చిన హై జంపర్‌ సహానా

లండన్‌, ఆగస్టు 10 : ఒలంపిక్‌ క్రీడల్లో భాగంగా భారత్‌ తరపున బరిలోకి దిగిన హైజంపర్‌ సహానా కుమారి పూర్తిగా నిరాశపర్చింది. గురువారం జరిగిన మహిళల హైజంప్‌ క్వాలిఫయింగ్‌లో ఆమె తొలి ప్రయత్నంలో 1.80 మీటర్లు, రెండో ప్రయత్నంలో…

స్పొర్ట్స్

చైనాకు 36.., అమెరికాకు..35 స్వర్ణాలు!

లండన్‌, ఆగస్టు 10 : ఒలింపిక్స్‌లో గురువారం రాత్రి వరకు కొనసాగిన క్రీడల్లో పలు దేశాలు సాధించిన పతకాల వివరాలు ఇలా ఉన్నాయి. దేశం – స్వర్ణం – రజత – కాంశ్య – మొత్తం చైనా –…

ముఖ్యాంశాలు

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గల్లంతవ్వడం ఖాయం

– బి.వి. రాఘవులు జోస్యం హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): రానున్న 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గల్లంతు కావడం ఖాయమని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వి.రాఘవులు జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ,…

ముఖ్యాంశాలు

మంత్రుల నివాసాల ముట్టడికి యత్నం

హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): ఫీజు రియంబర్స్‌మెంట్‌ పోరు ఉధృతంగా మారుతోంది. విద్యార్ధి సంఘాలు శుక్రవారంనాడు పలు ప్రాంతాల్లో మంత్రుల ఇళ్లను ముట్టడించేందుకు యత్నించారు. నగరంలోని మంత్రి పితాని సత్యనారాయణ నివాసాన్ని ముట్టడించేందుకు ఎఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ విద్యార్థి…

ఖమ్మం

డ్రగ్‌స్టోర్‌లోని మందులనే కొనాలి : సీఎం

ఖమ్మం, ఆగస్టు 10 (జనంసాక్షి): వైద్యులు రాసే మందులు డ్రగ్‌ స్టోరు ద్వారానే సరఫరా కావాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మబాటలో భాగంగా మూడో రోజైన శుక్రవారంనాడు స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలో 217 కోట్ల రూపాయలతో నిర్మించిన సెంట్రల్‌…

ముఖ్యాంశాలు

తలవంపులు తెచ్చారు..అందుకే స్పందించా..

మంత్రి దానం నాగేందర్‌ వెల్లడి హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): బంజారాహిల్స్‌-12లోని ఇస్కాన్‌ టెంపుల్‌ వద్ద తాను వ్యవహరించిన తీరును కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌ సమర్ధించుకున్నారు. తాను ఎలాంటి దుర్భాషలాడలేదని, నిబంధనల మేరకు దేవాలయాల్లోకి పోలీసులు…

ముఖ్యాంశాలు

పేదోళ్లకు స్థలాలివ్వండి మహాప్రభో

గళమెత్తిన వామపక్షాలు సమస్యల విజ్ఞప్తికి యత్నిస్తే.. : నున్న ఖమ్మం, ఆగస్టు 10 : పట్టాలు ఇచ్చారు.. స్థలాలు మరిచారు.. వెంటనే స్థలాలు కేటాయించాలని కోరుతూ సిపిఎం నాయకులు, కార్యకర్తలు గళమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బస చేసిన అతిథి…

ముఖ్యాంశాలు

పంజాగుట్ట రహదారిపై గుంత..స్తంభించిన ట్రాఫిక్‌

సాయంత్రానికల్లా పరిష్కఝిస్తాం : కృష్ణబాబు హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): పంజాగుట్ట-అమీర్‌పేట మధ్య ట్రాఫిక్‌ జామైంది. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో పంజాగుట్ట నుంచి అమీర్‌పేట వెళ్లే మార్గంలో రోడ్డు మధ్య భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో…

ముఖ్యాంశాలు

గ్రూపు-4 పరీక్షలకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): గ్రూపు-4 పరీక్షలకు సర్వం సిద్ధమని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రిజ్వి తెలిపారు. జిల్లాలో మొత్తం 59వేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. శనివారం ఉదయం 9 గంటల వరకు వారు తమ హాల్‌ టిక్కెట్లను…